Jump to content

అల్లరి బుల్లోడు (2005 సినిమా)

వికీపీడియా నుండి

"అల్లరి బుల్లోడు" తెలుగు చలన చిత్రం,2005, సెప్టెంబర్,15 న విడుదల.శ్రీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి సమకూర్చారు.నితిన్, త్రిష, రతి, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కినది.

అల్లరి బుల్లోడు
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం నితిన్, త్రిష, రతి, కోట శ్రీనివాసరావు, వైజాగ్ ప్రసాద్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుధ, తనికెళ్ళ భరణి, సునీల్, వేణు మాధవ్
నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • నితిన్ రెడ్డి _రాజు/మున్నా (ద్వి పాత్రాభినయం)
  • త్రిష _, త్రిష
  • రతి_ఉష
  • సునీల్_బాబ్జీ
  • సురభ్ శుక్ల_కరీంలాల
  • తెలంగాణ శకుంతల _నెల్లూరు నాయుడమ్మ
  • కన్నెగంటి బ్రహ్మానందం_నెల్లూరు నాయుడమ్మ భర్త
  • వైజాగ్ ప్రసాద్_మాధవరావు , త్రిష తండ్రి
  • సత్య ప్రకాశ్_సక్సేనా
  • కోట శ్రీనివాసరావు
  • అలీ
  • కృష్ణ భగవాన్
  • సుధ
  • జయలలిత
  • తనికెళ్ళ భరణి_రాజు తండ్రి
  • వేణుమాధవ్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • చిత్రం శీను.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు:కె. రాఘవేంద్రరావు
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • పాటలు: చంద్రబోస్
  • నేపథ్య గాయకులు: దేవి ప్రసాద్, ఎస్.పి.బి.చరణ్, టిప్పు, సునీత, ఎం.ఎం.కీరవాణి, కె.ఎస్.చిత్ర, శ్వేతాపండిట్, శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ్, జెస్సీగిఫ్ట్, సునిధి చౌహాన్
  • ఛాయ గ్రహణం: ఎస్.కె.ఎ.భూపతి
  • ఎడిటింగ్: అక్కినేని శ్రీకర ప్రసాద్
  • నిర్మాత: అనిల్ కుమార్ కోనేరు
  • నిర్మాణ సంస్థ: శ్రీ క్రియేషన్స్
  • విడుదల:15:09:2005.

పాటల జాబితా

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎం. ఎం. కీరవాణి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అందమంటే ఎవరిది"చంద్రబోస్ఎస్. పి. చరణ్, సునీత5:01
2."నొప్పి నొప్పి ఏమి నొప్పి"చంద్రబోస్ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్4:01
3."దాచుకుంటే ధనాధన్"చంద్రబోస్దేవి శ్రీ ప్రసాద్, కె. ఎస్. చిత్ర4:21
4."త్రిష అచట ఇచ్చట"చంద్రబోస్ఎం. ఎం. కీరవాణి, కె. ఎస్. చిత్ర4:12
5."మగవాడా మతి పోయరా"చంద్రబోస్టిప్పు, శ్వేతా పండిట్4:47
6."అటకమీద ఉందేమో"జెస్సీ గిఫ్ట్జెస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్3:45
మొత్తం నిడివి:26:07

మూలాలు

[మార్చు]