ఆత్మకూరు రెవెన్యూ డివిజను (నంద్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మకూర్ రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లానంద్యాల
స్థాపన4 ఏప్రిల్ 2022
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Time zoneUTC+05:30 (IST)

ఆత్మకూర్ రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 ఏప్రిల్ 2022న ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసింది.[1][2]

మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి.

  1. శ్రీశైలం మండలం
  2. ఆత్మకూర్ మండలం
  3. వెలుగోడు మండలం
  4. నందికొట్కూరు మండలం
  5. పగిడ్యాల మండలం
  6. జూపాడు బంగ్లా మండలం
  7. కొత్తపల్లె మండలం
  8. పాములపాడు మండలం
  9. మిడ్తూరు మండలం
  10. బండి ఆత్మకూర్ మండలం

మూలాలు[మార్చు]

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-21.
  2. Susarla, Ramesh (2022-04-03). "Andhra Pradesh: Nandyal district is bigger than residual Kurnool". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-23.