ఆలూరు, కర్నూలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆలూరు
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో ఆలూరు మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో ఆలూరు మండలం యొక్క స్థానము
ఆలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
ఆలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ఆలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°23′40″N 77°13′30″E / 15.394522°N 77.225032°E / 15.394522; 77.225032
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము ఆలూరు
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,834
 - పురుషులు 28,568
 - స్త్రీలు 27,266
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.50%
 - పురుషులు 64.38%
 - స్త్రీలు 33.92%
పిన్ కోడ్ 518395
ఆలూరు
—  రెవిన్యూ గ్రామం  —
ఆలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
ఆలూరు
అక్షాంశరేఖాంశాలు: 15°23′40″N 77°13′30″E / 15.394522°N 77.225032°E / 15.394522; 77.225032
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు జిల్లా
మండలం ఆలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,823
 - పురుషుల సంఖ్య 5,961
 - స్త్రీల సంఖ్య 5,862
 - గృహాల సంఖ్య 2,308
పిన్ కోడ్ 518 395
ఎస్.టి.డి కోడ్
ఆలూరు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము .

[1]]]. పిన్ కోడ్ : 518 395.

ఈ గ్రామం ఒక శాసన సభ నియోజక వర్గం. దీని పరిధి లోని మండలాలు ఆలూరు, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ. ఇది 1962 వరకు ద్విసభ్య నియోజక వర్గంగా వుండి 1962 నుంచి శాసన సభ నియోజక వర్గంగా మారింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు ఇది కర్ణాటక లోని బళ్ళారి జిల్లాలో ఒక ముఖ్య తాలూకాగా వుండింది. గుంతకల్లు, బళ్ళారి నుంచి ఆదోని, మంత్రాలయం, కర్నూలు వెళ్ళవలసి వస్తే ఈ గ్రామం మీదుగా వెళ్ళవలసి వుంటుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 55,834 - పురుషులు 28,568 - స్త్రీలు 27,266
అక్షరాస్యత (2011) - మొత్తం 49.50%- పురుషులు 64.38%- స్త్రీలు 33.92%

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,823.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,961, మహిళల సంఖ్య 5,862, గ్రామంలో నివాస గృహాలు 2,308 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21