Jump to content

ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు

వికీపీడియా నుండి
(ఇంగ్ వైశ్యా బ్యాంకు నుండి దారిమార్పు చెందింది)


ING Vysya Bank
తరహాPrivate బి.ఎస్.ఇ: 531807
స్థాపన1930,India.
ప్రధానకేంద్రముబేంగుళూరు India
పరిశ్రమFinancial
Commercial banks
వెబ్ సైటుwww.ingvysyabank.com

ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు (ING Vysya Bank) ఒక భారతీయ బ్యాంకు. ఇది ఇంతకు ముందు వైశ్యా బ్యాంకుగా ఉండేది. వైశ్యా బాంకుగా ఉన్నప్పుడు ప్రైవైటు యాజమాన్యంలో ఉన్న బాంకులలో చాలా చురుకుగా పని చేస్తున్న బాంకుగా పేరు తెచ్చుకున్నది. కొన్ని ఆర్థిక కారణాల వల్ల, వైశ్యా బాంకు, నెదర్లాండ్స్ కు చెందిన Internationale Nederlanden Group (ING) సంస్థతో విలీనమయ్యి ఐఎన్‌జి వైశ్యా బాంకుగా అక్టోబరు, 2002లో అవతరించింది. 2015 లో ఈ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో విలీనమై పోయింది. దాంటొ ఐఎన్‌జి వైశ్యాబ్యాంకు ఉనికి లేకుండా పోయింది.



వైశ్యా బాంకుగా 1930లో స్థాపించబడింది. 1980లో ఏభై సంవత్సరాలు పూర్తి చేసుకునేటాప్పటికి బాంకు బాగా అభివృద్ధి చెందింది. 1985 సంవత్సరం ప్రాతాలలో ప్రైవైటు బాంకులలో మొదటిదిగా నిలిచిందట. 75 సంవత్సరాల ప్లాటినం జూబిలీ పండుగను ఇంగ్ సంస్థతో విలీనమయ్యి ఇంగ్ వైశ్యా బాంకుగా మారిన తరువాత జరుపుకోవటం జరిగింది.

1940లో వైశ్యా బాంకుగా 4 శాఖలు ఉన్న ఈ బాంకు, 2008 లో ఇంగ్ వైశ్యా బాంకుగా 407(ఏ టి ఏంలు, ఉప శాఖలు లెక్కపెట్టకుండా, వారి అధికారిక వెబ్ సైటు ప్రకారం) శాఖలుగా విస్తరించింది.

ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ
బెంగుళూరు 407


బయటి లింకులు

[మార్చు]

[1]ఈ బాంకు అధికారిక వెబ్ సైటు