ఇరుగిల్లు పొరుగిల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇరుగిల్లు పొరుగిల్లు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ కృష్ణ ఎంటర్‌ప్రైజెస్ సినీ క్రియేషన్స్
భాష తెలుగు

ఇరుగిల్లు పొరుగిల్లు 1990 సెప్టెంబర్ 14 న. విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నరేష్, వాణి విశ్వనాథ్ ,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: చెరుకూరు సత్యనారాయణ
  • చిత్రానువాదం, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • కథ: శాతవాహన
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: రాజ్-కోటి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

పాటల జాబితా

[మార్చు]

1.ఇది ఓ రంగుల మేడ అదిగో గాజులపేట , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

2.పాలమ్మ వచ్చింది గోపెమ్మ నల్ల నీళ్ళలో , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

3.ముద్దులు ఈడు పొద్దులు మూడు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

4.సందింట్ల్లో చకలిగింత ముంగిట్లో, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర .

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

[మార్చు]