Jump to content

ఉక్కు మనిషి (సినిమా)

వికీపీడియా నుండి
ఉక్కు మనిషి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజ్ భరత్
తారాగణం కృష్ణంరాజు,
కె.ఆర్.విజయ ,
శరత్ బాబు
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ నవశక్తి పిక్చర్స్
భాష తెలుగు

ఉక్కు మనిషి 1985లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి పిక్చర్స్ పతాకంపై పర్వతనేని నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎస్.రాజ్ భరత్ దర్శకత్వాన్ని అందించాడు. కృష్ణంరాజు, కె.ఆర్.విజయ, శరత్ బాబు, ప్రధాన తరాగణంగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: పి.గంగాధరరావు
  • బ్యానర్: నవశక్తి పిక్చర్స్
  • మాటలు: సత్యమూర్తి
  • పాటలు: గోపీ, ఆరుద్ర
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, రమేష్, పి.సుశీల
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రాజు
  • స్టిల్స్: తులసి
  • నృత్యం:శివశంకర్
  • కళ: పి.సాయికుమార్
  • పోరాటాలు: జూడో రత్నం
  • అసోసియేట్ డైరక్టర్: లోలబట్టు రామకృష్ణంరాజు
  • కూర్పు: ఎం.వెళ్ళైస్వామి
  • డైరక్టర్ ఆఫి ఛాయాగ్రహణం: తార
  • సంగీతం: శంకర్ - గణేష్
  • నిర్మాత: పర్వతనేని నారాయణరావు
  • కథ,చిత్రానువాదం, దర్శకత్వం; ఎన్.ఎస్.రాజ్ భరత్

మూలాలు

[మార్చు]
  1. "Ukku Manishi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు

[మార్చు]