ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు
లీగ్ | రంజీ ట్రోఫీ (FC) విజయ్ హజారే ట్రోఫీ (LA) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (T20) |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
కెప్టెన్ | జీవన్‌జ్యోత్ సింగ్ (FC) ఆకాష్ మధ్వాల్ (LA) (T20) |
కోచ్ | మనీష్ ఝా |
జట్టు సమాచారం | |
స్థాపితం | 2018 |
స్వంత మైదానం | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, డెహ్రాడూన్ |
సామర్థ్యం | 25,000 |
అధికార వెబ్ సైట్ | CAU |
ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు, భారత దేశీయ పోటీలలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. [1]
నేపథ్యం
[మార్చు]2018 జూలైలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలతో సహా 2018–19 సీజన్‌లో దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లను ప్రకటించింది. వాటిలో ఈ జట్టు కూడా ఒకటి. [2] [3] [4]
కోచ్‌లు
[మార్చు]బుతువు | కోచ్ పేరు | Ref. |
---|---|---|
2018–19 | భాస్కర్ పిళ్లై | [5] |
2019–20 | గురుశరణ్ సింగ్ | [6] |
2020–21 | వసీం జాఫర్ | [7] |
2021–22 | మనీష్ ఝా | [8] |
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
అవనీష్ సుధ | 2001 నవంబరు 20 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
కునాల్ చండేలా | 1994 జూలై 7 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
జీవన్‌జోత్ సింగ్ | 1990 నవంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | First-class Captain |
అఖిల్ రావత్ | 2000 నవంబరు 4 | కుడిచేతి వాటం | ||
ప్రియాంషు ఖండూరి | 1995 అక్టోబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
పీయూష్ జోషి | 1996 మే 27 | కుడిచేతి వాటం | ||
ఆర్యన్ శర్మ | 2001 జనవరి 27 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
కమల్ సింగ్ | 2000 నవంబరు 29 | ఎడమచేతి వాటం | ||
నీరజ్ రాథోర్ | 1998 జనవరి 5 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
స్వాప్నిల్ సింగ్ | 1991 జనవరి 22 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Plays for Lucknow Super Giants in IPL |
స్దీక్షాంశు నేగి | 1990 అక్టోబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
వికెట్ కీపర్లు | ||||
ఆదిత్య తారే | 1987 నవంబరు 7 | కుడిచేతి వాటం | ||
వైభవ్ భట్ | 1995 నవంబరు 25 | కుడిచేతి వాటం | ||
విజయ్ శర్మ | 1998 సెప్టెంబరు 20 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
మాయాంక్ మిశ్రా | 1990 అక్టోబరు 9 | ఎడమచేతి వాటం | Slow left-arm orthodox | |
హిమాన్శు బిష్త్ | 1996 నవంబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
దీపక్ ధపోలా | 1990 జూన్ 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
ఆకాష్ మధ్వల్ | 1993 నవంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | List A & T20 Captain Plays for Mumbai Indians in IPL |
అభయ్ నేగి | 1992 అక్టోబరు 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
అగ్రిమ్ తివారీ | 1996 ఏప్రిల్ 24 | కుడిచేతి వాటం | Left-arm medium | |
రాజన్ కుమార్ | 1996 జూలై 8 | ఎడమచేతి వాటం | Left-arm medium-fast | Plays for Royal Challengers Bangalore in IPL |
నిఖిల్ కోహ్లీ | 1996 డిసెంబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
సత్యం బలియన్ | 2003 జనవరి 27 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast |
31 జనవరి 20223 న నవీకరించబడింది
పోటీ రికార్డు
[మార్చు]రంజీ ట్రోఫీ ( ఫస్ట్-క్లాస్ ) | |||||||
---|---|---|---|---|---|---|---|
బుతువు | గ్రూపు | మ్యాచ్‌లు | గెలుపులు | ఓటములు | టైలు | ఫలితం తేలనివి | ప్రదర్శన |
2018–19 | ప్లేట్ గ్రూప్ | 9 | 6 | 1 | 2 | 0 | క్వార్టర్ ఫైనల్స్ |
2019–20 | గ్రూప్ సి | 9 | 0 | 7 | 2 | 0 | సమూహ దశ |
2020–21 | COVID-19 మహమ్మారి కారణంగా సీజన్ రద్దు చేయబడింది | ||||||
2021–22 | గ్రూప్ E | 4 | 2 | 2 | 0 | 0 | క్వార్టర్ ఫైనల్స్ |
2022–23 | గ్రూప్ A | 8 | 3 | 1 | 4 | 0 | క్వార్టర్ ఫైనల్స్ |
మొత్తం | 30 | 11 | 11 | 8 | 0 | – |
విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్ A ) | |||||||
---|---|---|---|---|---|---|---|
బుతువు | గ్రూపు | మ్యాచ్‌లు | గెలుపులు | ఓటములు | టైలు | ఫలితం తేలనివి | ప్రదర్శన |
2018–19 | ప్లేట్ గ్రూప్ | 8 | 7 | 1 | 0 | 0 | సమూహ దశ |
2019–20 | ప్లేట్ గ్రూప్ | 9 | 5 | 1 | 0 | 3 | సమూహ దశ |
2020–21 | ప్లేట్ గ్రూప్ | 6 | 5 | 1 | 0 | 0 | ఎలిమినేటర్ |
2021–22 | గ్రూప్ డి | 5 | 1 | 4 | 0 | 0 | సమూహ దశ |
2022–23 | గ్రూప్ డి | 6 | 2 | 4 | 0 | 0 | సమూహ దశ |
మొత్తం | 34 | 20 | 11 | 0 | 3 | – |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20) | |||||||
---|---|---|---|---|---|---|---|
బుతువు | గ్రూపు | మ్యాచ్‌లు | గెలుపులు | ఓటములు | టైలు | ఫలితం తేలనివి | ప్రదర్శన |
2018–19 | గ్రూప్ E | 7 | 4 | 2 | 0 | 1 | సమూహ దశ |
2019–20 | గ్రూప్ A | 6 | 2 | 4 | 0 | 0 | సమూహ దశ |
2020–21 | గ్రూప్ సి | 5 | 1 | 4 | 0 | 0 | సమూహ దశ |
2021–22 | గ్రూప్ E | 5 | 0 | 5 | 0 | 0 | సమూహ దశ |
2022–23 | గ్రూప్ A | 7 | 4 | 3 | 0 | 0 | సమూహ దశ |
మొత్తం | 30 | 11 | 18 | 0 | 1 | – |
2018 సెప్టెంబరులో 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో జట్టు, తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో బీహార్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. [9] [10] ఉత్తరాఖండ్, సిక్కిం లమధ్య జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో, కర్ణ్ కౌశల్ 202 పరుగులతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. [11]
విజయ్ హజారే ట్రోఫీలో వారి మొదటి సీజన్‌లో, వారు తమ ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఒక ఓటమితో ప్లేట్ గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచారు. [12] కర్ణ్ కౌశల్ 489 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. దీపక్ ధపోలా పదకొండు ఔట్‌లతో జట్టులో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. [13]
2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో వారి ప్రారంభ మ్యాచ్‌లో, వారు బీహార్‌ను పది వికెట్ల తేడాతో ఓడించారు.[14] [15] వారు ప్లేట్ గ్రూప్‌లో విజయం సాధించి టోర్నమెంట్‌లో క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్నారు. [16] [17] అయితే, క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో వారు విదర్భతో ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించారు. [18]
2019 మార్చిలో, ఉత్తరాఖండ్ తమ ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్ E లో మూడవ స్థానంలో నిలిచింది. [19] టోర్నమెంట్‌లో కర్ణ్ కౌశల్ 176 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సన్నీ రానా తొమ్మిది ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [20]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Uttarakhand hoping to start Ranji Trophy journey on impressive note". The Statesman. Retrieved 23 July 2018.
- ↑ "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
- ↑ "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 18 July 2018.
- ↑ "BCCI to host over 2000 matches in the upcoming 2018–19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
- ↑ "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.
- ↑ Lokapally, Vijay (4 September 2019). "Gursharan Singh named Uttarakhand coach". The Hindu. Retrieved 5 September 2019.
- ↑ "Wasim Jaffer named Uttarakhand head coach". ESPN Cricinfo. 23 June 2020. Retrieved 23 June 2020.
- ↑ "Manish Jha, former head coach of Sikkim, named replacement of Wasim Jaffer who resigned as coach of U'khand cricket team". Times of India. 12 February 2021. Retrieved 9 March 2020.
- ↑ "Vijay Hazare Trophy 2018–19, Plate Group wrap: Wins for Meghalaya, Manipur and Bihar". Cricket Country. Retrieved 20 September 2018.
- ↑ "Plate Group, Vijay Hazare Trophy at Anand, Sep 20 2018". ESPN Cricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Karna Veer Kaushal hits first Vijay Hazare double-century". ESPN Cricinfo. Retrieved 6 October 2018.
- ↑ "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Vijay Hazare Trophy, 2018/19 – Uttarakhand: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Ranji Highlights: Mumbai, UP assert dominance; Mudhasir picks four in four balls". Cricbuzz. Retrieved 2 November 2018.
- ↑ "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
- ↑ "Ranji Trophy 2018–19, Round 9, Plate, Day 3: Unbeaten Uttarakhand qualify for knockouts". Cricket Country. Retrieved 9 January 2019.
- ↑ "Uttarakhand's rise from Big-Bang chaos to the Ranji quarterfinals". ESPN Cricinfo. Retrieved 15 January 2019.
- ↑ "Ranji Trophy: Vidarbha rout Uttarakhand to reach semifinals". The Times of India. Retrieved 19 January 2019.
- ↑ "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
- ↑ "Syed Mushtaq Ali Trophy, 2018/19 – Uttarakhand: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.