ఉత్సాహం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్సాహం
దర్శకత్వంఅల్లాణి శ్రీధర్
నిర్మాతప్రోద్దుటూరి మురళి
నటవర్గంసాయి కిరణ్, సునిత వర్మ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, వేణు మాధవ్, రమణ
సంగీతంఅనురాగ్
విడుదల తేదీలు
ఫిబ్రవరి 3, 2003
భాషతెలుగు

ఉత్సాహం 2003, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కిరణ్, సునిత వర్మ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, వేణు మాధవ్, రమణ ముఖ్యపాత్రలలో నటించగా, అనురాగ్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: అల్లాణి శ్రీధర్
  • నిర్మాత: ప్రోద్దుటూరి మురళి
  • సంగీతం:అనురాగ్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఉత్సాహం". telugu.filmibeat.com. Retrieved 9 January 2018.