ఉస్మాన్ సాగర్ (చెరువు)
Jump to navigation
Jump to search
ఉస్మాన్ సాగర్ | |
---|---|
![]() చెరువు దృశ్యం | |
స్థానం | రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°23′N 78°18′E / 17.383°N 78.300°ECoordinates: 17°23′N 78°18′E / 17.383°N 78.300°E |
సరస్సు రకం | జలాశయం |
జల ప్రవాహం | మూసీనది |
నీటి విడుదల | మూసీనది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉస్మాన్ సాగర్ ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది.[1] ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలిగివుంది.[2]
చరిత్ర[మార్చు]
1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీనదికి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది.
సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
చెరువు చిత్రమాలిక[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Nature of Osman Sagar. |
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి (10 March 2017). "ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు". Archived from the original on 27 జూలై 2018. Retrieved 28 July 2018. Check date values in:
|archivedate=
(help) - ↑ "Hyderabadis can bid goodbye to water woes". The Hindu. 10 October 2016. Retrieved 20 March 2017.