Jump to content

ఎంజాయ్

వికీపీడియా నుండి
ఎంజాయ్
దర్శకత్వంటి.ఎన్. రాజు
రచనశివసాయి ప్రొడక్షన్స్ (కథ, కథనం), మరుధూరి రాజా (మాటలు)
నిర్మాతజి. సదాశివరెడ్డి, బి. శ్రీనివాస్ రెడ్డి
తారాగణంఖయ్యూం, చిత్ర, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, గుండు హనుమంత రావు, కవిత
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
కూర్పుమెనగ శ్రీను
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
శివసాయి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
మార్చి 5, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎంజాయ్ 2004, మార్చి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.ఎన్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖయ్యూం, చిత్ర, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, గుండు హనుమంత రావు, కవిత ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఎంజాయ్". telugu.filmibeat.com. Retrieved 18 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Enjoy". www.idlebrain.com. Retrieved 18 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎంజాయ్&oldid=4212828" నుండి వెలికితీశారు