ఎసిఎ-కెడిసిఎ క్రికెట్ గ్రౌండ్
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | మూలపాడు, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
భౌగోళికాంశాలు | 16°36′32″N 80°28′13″E / 16.6088°N 80.4702°E |
స్థాపితం | 2016 మే 30 |
యజమాని | కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ |
ఆపరేటర్ | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
ఎండ్‌ల పేర్లు | |
n/a | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి WODI | 2016 నవంబరు10: భారతదేశం v మూస:Country data వెస్ట్ ఇండీస్ |
చివరి WODI | 2016 నవంబరు 16: భారతదేశం v మూస:Country data వెస్ట్ ఇండీస్ |
మొదటి WT20I | 2016 నవంబరు 18: భారతదేశం v మూస:Country data వెస్ట్ ఇండీస్ |
చివరి WT20I | 2016 నవంబరు 22: మూస:Country data బారతదేశం v మూస:Country data వెస్ట్ ఇండీస్ |
ఎసిఎ - కెసిడిఎ క్రికెట్ గ్రౌండ్ (లేదా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ - కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్) అనేది భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు క్రికెట్ మైదానాల సిరీస్‌కి సాధారణ పేరు.ఇది ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సమీపం లోని మూలపాడు గ్రామంలో ఉంది.[1] ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్అధికార పరిధిలో ఉంది. కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ-కెడిసిఎ) యాజమాన్యంలో ఉంది.[2]
అనురాగ్ ఠాకూర్ 2016 మే 30న ఈ మైదానాన్ని ప్రారంభించాడు.[3] దక్షిణాది మైదానానికి చుక్కపల్లి పిచ్చయ్య మైదానం అని,ఉత్తర మైదానానికి దేవినేని వెంకట రమణ-ప్రణీత మైదానం అని పేరు పెట్టారు.దీనిని 2016 నవంబరు 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించాడు.[4]
నిర్వహించిన ఆటలు
[మార్చు]2016 నవంబరు 10న, ఈ మైదానంలో 2014–16 ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా భారతదేశ మహిళా క్రికెట్ జట్టు, వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల శ్రేణిని నిర్వహించింది.[5]
ప్రాంతీయ టోర్నమెంట్లు
[మార్చు]ఇది ఇంతకు ముందు మూలపాడు లోని కెడిసిఎ రెండు మైదానాల్లో కెడిసిఎ పవర్ లీగ్ ట్రోఫీ, ఫ్యూచర్ కప్ టోర్నమెంట్‌ల వంటి టోర్నమెంట్‌లను నిర్వహించింది.[6][7]
ఇది కూడ చూడు
[మార్చు]- ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- ఇందిరా గాంధీ స్టేడియం, విజయవాడ
మూలాలు
[మార్చు]- ↑ Shridharan, JR (3 May 2015). "Mulapadu will be a cricket, tourist hub: Gangaraju". The Hindu (in Indian English). Retrieved 30 May 2016.
- ↑ "MSK Helped ACA Grow in Stature: Ganga Raju". The New Indian Express. 13 November 2015. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 30 May 2016.
- ↑ "BCCI chief inaugurates Mulapadu Cricket Centre". The New Indian Express (in Indian English). 31 May 2016. Archived from the original on 6 సెప్టెంబరు 2016. Retrieved 31 May 2016.
- ↑ "CM inaugurates KDCA-ACA cricket grounds at Mulapadu – Times of India". The Times of India. Retrieved 11 November 2016.
- ↑ "India, WI women to set pitch for Mulapadu ground's ODI debut". The New Indian Express. Retrieved 11 November 2016.
- ↑ "Everest wins the summit clash". The Hindu (in Indian English). 15 January 2016. Retrieved 30 May 2016.
- ↑ "Future Cup cricket tourney begins at Mangalagiri". The Hindu (in Indian English). 21 January 2016. Retrieved 30 May 2016.