ఇందిరా గాంధీ స్టేడియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిరా గాంధీ స్టేడియం
మ్యునిసిపల్ స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంవిజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
స్థాపితం1969
సామర్థ్యం (కెపాసిటీ)25,000[1]
యజమానిఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
వాస్తుశిల్పిn/a
ఆపరేటర్ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
వాడుతున్నవారుఆంధ్రా క్రికెట్ జట్టు
ఎండ్‌ల పేర్లు
n/a
అంతర్జాతీయ సమాచారం
మొదటి ODI2002 నవంబరు 24:
 India v  వెస్ట్ ఇండీస్
చివరి ODI2002November 24:
 India v  వెస్ట్ ఇండీస్
2014 Oct 31 నాటికి
Source: http://www.espncricinfo.com/india/content/ground/58537.html, Cricinfo

ఇందిరా గాంధీ స్టేడియం ', ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఉంది. దీనిని మున్సిపల్ స్టేడియం అని కూడా అంటారు. ఈ స్టేడియం భారతదేశం, వెస్టిండీస్ మధ్య 2002 నవంబరు 24 న ఒకే ఒక ODI మ్యాచ్ నిర్వహించింది.

  • మ్యాచ్ సారాంశం: వెస్టిండీస్ (315/6 - 50 ఓవర్లలో) మధ్య భారతదేశం (ఆల్ అవుట్ 36.5 ఓవర్లలో 180: ఓటమి) - 7-వన్డే సిరీస్ లో 4- 3 గెలుచుకున్నది

హుద్‌హుద్‌ తుఫాను[మార్చు]

హుద్‌హుద్‌ తుఫాను బాధితుల సహాయార్ధం టాలీవుడ్‌ తారలు డిసెంబరు, 2014 ఆదివారం నాడు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌ (టీ-20 మ్యాచ్‌) లో శ్రీకాంత్‌ ఎలెవన్‌ జట్టు తరుణ్‌ ఎలెవన్‌ జట్టుపై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.[2]

బయటి లింకులు[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "'IGMC stadium only meant for sports and games'". The Hindu. Retrieved 19 November 2014.
  2. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=64690&SupID=42[permanent dead link]