ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1986)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1986 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు పురస్కారాలు
అడవిరాజా [1] "అడవికి వచ్చిన ఆండాళమ్మ ఏమైపోతుందో అందం కాస్త" కె.చక్రవర్తి వేటూరి
"ఉక్కిరి బిక్కిరి నా మొగుడో చక్కిలిగిలిగా ఉందా" పి.సుశీల
"చిలకమ్మాకిస్తాను చిగురాకు చీర చిరునవ్వు ఇస్తాను సిరిమల్లె" పి.సుశీల
"జాజిపూలు జడకు కట్టనా మల్లెపూల మంచమేయనా" పి.సుశీల
"మేనత్త మేనక సొంత్తత్త ఊర్వశి మెరుపంటి చిన్నదానికి నాజూకు" పి.సుశీల
అత్తగారూ స్వాగతం [2] "గదిలోన గాజుల మ్రోత గదిపైన గుండెల మోత" కె.వి.మహదేవన్
"తాగోచ్చానా తారామణి భయమేస్తోందా భార్యామణి"
సిరివెన్నెల [3] "ఆదిబిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది" కె.వి.మహదేవన్ సీతారామశాస్త్రి
"విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం" పి.సుశీల *ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారం
"ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నావాళ్ళు"
"చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే" పి.సుశీల, బి.వసంత
"చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుక"
"పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో" పి.సుశీల, ప్రకాశారావు
"పోలిమేరి దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నా పొరుగూరికి" బి.వసంత
"ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో పదము కలిపితే"
"మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవివే"

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అడవి రాజ - 1986". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 16 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అత్తగారు స్వాగతం - 1986". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 16 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "సిరివెన్నెల - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.