ఐఎస్ జోహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐఎస్ జోహార్
జననం
ఇంద్ర సేన్ జోహార్

(1920-02-16)1920 ఫిబ్రవరి 16
మరణం1984 మార్చి 10(1984-03-10) (వయసు 64)
వృత్తినటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1931–1984
జీవిత భాగస్వామిరమ్మ బైన్స్ (విడాకులు), సోనియా సాహ్ని
పిల్లలు2

ఇంద్ర సేన్ జోహార్ (1920, ఫిబ్రవరి 16 - 1984, మార్చి 10), హిందీ సినిమా నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. హాస్య పాత్రలలో నటించిన ఇతడు, ఎపిక్ ఫిల్మ్ క్లాసిక్ లారెన్స్ ఆఫ్ అరేబియా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.[1] [2]

తొలి జీవితం

[మార్చు]

ఇంద్ర సేన్ జోహార్ 1920, ఫిబ్రవరి 16న పంజాబ్, పాకిస్తాన్ లోని తలగాంగ్ జిల్లాలో జన్మించాడు. తన ఎల్.ఎల్.బి. పూర్తి చేయడానికి ముందు ఎకనామిక్స్, పాలిటిక్స్‌లో ఎంఏ డిగ్రీ చేసాడు.[1] 1947, ఆగస్టులో భారతదేశ విభజన సమయంలో జోహార్ తన కుటుంబంతో కలిసి పెళ్ళికోసం పాటియాలాను సందర్శిస్తున్నప్పుడు లాహోర్‌లో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. దీని ఫలితంగా షా ఆలామీ బజార్, ఒకప్పుడు వాల్డ్ సిటీలో ఎక్కువగా హిందువులుగా ఉండేది. తగుల బెట్ట బడ్డాయి.[3]

జోహార్ లాహోర్‌కు తిరిగి వెళ్ళలేదు. అతని కుటుంబం ఢిల్లీలో ఉండగా కొంతకాలం అతను జలంధర్‌లో పనిచేశాడు,[4] బొంబాయికి వెళ్ళడానికి ముందు, 1949లో హిందీ హాస్య యాక్షన్ చిత్రం ఏక్ థీ లడ్కీలో తొలిసారిగా నటించాడు.[5]

సినిమాలు

[మార్చు]

నటుడు 

[మార్చు]
  1. ఏక్ తీ లడ్కీ (1949) - సోహన్
  2. ఏక్ తేరీ నిషాని (1949)
  3. ధోలక్ (1951) కథ
  4. శ్రీమతి జీ (1952) - ఛోతురామ్
  5. నాగిన్ (1954)
  6. షార్ట్ (1954) - హిటెన్
  7. నాస్టిక్ (1954) - జోకర్
  8. దుర్గేష్ నందిని (1956)
  9. మిస్ ఇండియా (1957) - ప్యారేలాల్
  10. కిత్నా బాదల్ గయా ఇన్సాన్ (1957)
  11. ఏక్ గావ్ కీ కహానీ (1957) - గోకుల్
  12. హ్యారీ బ్లాక్ (1958) - బాపు
  13. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ (1959) - గుప్త
  14. గూంజ్ ఉతి షెహనై (1959) - కన్హయ్య
  15. బెవకూఫ్ (1960) - జోహార్
  16. బిల్లో (1961) బౌన్రార్ మాల్ (పంజాబీ చిత్రం)
  17. అప్లమ్ చప్లం (1961)
  18. మిస్టర్ ఇండియా (1961) - గుల్లు లాలా / జంగ్ బహదూర్
  19. లారెన్స్ ఆఫ్ అరేబియా (1962) - గాసిమ్
  20. మెయిన్ షాదీ కర్నే చలా (1962)
  21. మా బేటా (1962) - బిషన్ సహాయ్
  22. బనార్సీ థగ్ (1962) - ఐ బనారసి ప్రసాద్
  23. ది సీక్రెట్ ఆఫ్ ది హిందూ టెంపుల్ (1963) - గోపాల్
  24. ఏప్రిల్ ఫూల్ (1964) - న్యాయవాది బ్రిజ్‌లాల్ సిన్హా
  25. తీన్ డెవియన్ (1965) - ఐఎస్ జోహార్
  26. నమస్తే జీ (1965)
  27. భీగీ రాత్ (1965) - ఆచార్య జూట్లింగం
  28. మెయిన్ వోహీ హూన్ (1966) - అశోక్
  29. చద్దియన్ డి డోలి (1966) - హీరో
  30. మాయ (1966) - వన్-ఐ
  31. లడ్కా లడ్కీ (1966) - జగ్మోహన్ / చకోర్
  32. జోహార్ ఇన్ కాశ్మీర్ (1966) - అస్లాం అబ్దుల్ సమ్దానీ
  33. దిల్ నే ఫిర్ యాద్ కియా (1966) - భగవాన్
  34. అకల్మండ్ (1966)
  35. జోహార్ ఇన్ బొంబాయి (1967) - రాజేష్
  36. షాగిర్డ్ (1967) - ప్రొ. బ్రిజ్ మోహన్ అగ్నిహోత్రి 'బిర్జు'
  37. రాజ్ (1967) - రఖారామ్ సింగ్ 'రాకీ'
  38. అనిత (1967) - ప్రమాణంద్ మారయన్
  39. శ్రీమంజి (1968) - జోహార్ ఎం. గుప్తా / ప్రాణ్
  40. మేరా నామ్ జోహార్ (1968) - 008 / జోహర్ దాస్
  41. హయే మేరా దిల్ (1968) - సోఖన్‌లాల్
  42. నానక్ నామ్ జహాజ్ హై (1969) - శుకా
  43. పవిత్ర పాపి (1970) - ఆదర్శ్ లాలా
  44. డు థగ్ (1970)
  45. జానీ మేరా నామ్ (1970) - పెహ్లే రామ్ (పామిస్ట్) / దూజా రామ్ / తీజా రామ్
  46. మేరా నామ్ జోకర్ (1970) - (అన్‌క్రెడిటెడ్)
  47. సఫర్ (1970) - కాళిదాస్
  48. పురస్కార్ (1970) - సుమేష్
  49. ఆగ్ ఔర్ దాగ్ (1970) - మురళి - టాక్సీ-డ్రైవర్
  50. అల్బెలా (1971)
  51. ఛోటీ బహు (1971) - ప్రేమనాథ్ (నికూ తండ్రి)
  52. తి రీటా (1971)
  53. జై బంగ్లాదేశ్ (1971)
  54. దోస్త్ ఔర్ దుష్మన్ (1971)
  55. మాలిక్ తేరే బందే హమ్ (1972)
  56. డాక్టర్ ఎక్స్ (1972)
  57. దస్తాన్ (1972) - జోహార్ అకా బీర్బల్
  58. రూప్ తేరా మస్తానా (1972) - డ్రైవర్
  59. గోమతి కే కినారే (1972) - సేథ్ చెల్లామల్
  60. తంగేవాలా (1972) - నగీనా
  61. బనారసి బాబు (1973) - జాక్‌పాట్
  62. జోషిలా (1973) - రౌనక్ సింగ్
  63. తీన్ చోర్ (1973)
  64. కష్మకాష్ (1973) - ప్రైవేట్ డిటెక్టివ్ జోహార్
  65. ఇంతేజార్ (1973)
  66. ఇంతేజార్ (1973)
  67. ఏక్ ముత్తి ఆస్మాన్ (1973) - పండిట్ కిషోరిలాల్ శర్మ
  68. ఆజ్ కి తాజా ఖబర్ (1973) - రామ్‌జీ
  69. త్రిమూర్తి (1974) - షాదిలాల్
  70. 5 రైఫిల్స్ (1974) - హర్ఫాన్ మామా
  71. ప్రేమ్ శాస్త్ర (1974) - మల్హోత్రా
  72. దో నంబార్ కే అమీర్ (1974) - మిస్టర్ జోహార్
  73. దో ఆంఖేన్ (1974)
  74. బద్ధి కా నామ్ దాధీ (1974)
  75. మేజ్ లే లో (1975)
  76. జిందా దిల్ (1975) - పింటో డిసౌజా / దయా శంకర్
  77. సంకోచ్ (1976) - సంగీత సామ్రాట్
  78. ఖలీఫా (1976) - దివాన్ మనోహర్‌లాల్ అగ్నిహోత్రి
  79. యమ్లా జట్ (1976) - యమ్లా జట్
  80. మజ్దూర్ జిందాబాద్ (1976) - కన్స్‌రాజ్ (అన్‌క్రెడిటెడ్)
  81. ఆజ్ కా యే ఘర్ (1976) - పెయింటర్
  82. సాహెబ్ బహదూర్ (1977) - ప్రొ. రాంప్యారే
  83. జాగృతి (1977)
  84. ఏక్ ఔరత్ దో జోటే (1978)
  85. నస్బంది (1978) - అతనే
  86. గంగా కీ సౌగంధ్ (1978) - బిర్జు మాస్టర్
  87. ప్రియతమా (1978) - న్యాయవాది
  88. డెత్ ఆన్ ది నైలు (1978) - మిస్టర్ చౌదరి, కర్నాక్ మేనేజర్‌గా
  89. ప్రేమి గంగారామ్ (1978)
  90. ఏక్ బాప్ ఛే బేటే (1978) - బి.ఆర్.చోరంజియా
  91. గురు హో జా షురు (1979) - క్యూరేటర్ డి'కోస్టా
  92. రంఝా ఇక్ టే హీరన్ దో (1979) - తోట రామ్
  93. రాము తో దివానా హై (1980)
  94. బెకసూర్ (1980 చిత్రం) - దీనానాథ్
  95. దో ప్రేమి (1980) - దౌలత్రం
  96. బీ-రెహమ్ (1980) - పోలీస్ ఇన్‌స్పెక్టర్ మల్పాని
  97. సంజ్ కీ బేలా (1980)
  98. రాజ్ (1981)
  99. దో పోస్టి (1981) - మఖన్
  100. గురు సులేమాన్ చేలా పహెల్వాన్ (1981) - ధర్మాత్మ
  101. గోపీచంద్ జాసూస్ (1982) - రామ్ రోకడ / నం. 256
  102. తీస్రీ ఆంఖ్ (1982) - మిర్చందాని
  103. హీరోన్ కా చోర్ (1982)
  104. బాద్ ఔర్ బద్నామ్ (1984) - మల్పాని (అన్‌క్రెడిటెడ్) (చివరి చిత్ర పాత్ర)

దర్శకుడు

[మార్చు]
దర్శకుడు
సంవత్సరం సినిమా నిర్మాత ఇతర వివరాలు
1952 శ్రీమతి జీ
1954 నాస్టిక్ శశధర్ ముఖర్జీ
1955 శ్రీ నాగాద్ నారాయణ్
1956 హమ్ సబ్ చోర్ హై
1957 కిత్నా బాదల్ గయా ఇన్సాన్
1957 మిస్ ఇండియా
1960 బేవకూఫ్
1965 జోహార్-మెహమూద్ ఇన్ గోవా
1966 జోహార్ ఇన్ కాశ్మీర్‌
1971 జై బంగ్లాదేశ్
1974 5 రైఫిల్స్
1978 నస్బందీ

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
1959 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ బ్రిటిష్ నటుడు హ్యారీ బ్లాక్ ప్రతిపాదించబడింది
1971 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు హాస్య పాత్రలో ఉత్తమ ప్రదర్శన జానీ మేరా నామ్ గెలుపు
1974 ఆజ్ కి తాజా ఖబర్ ప్రతిపాదించబడింది

మరణం

[మార్చు]

1984, మార్చి 10న బొంబాయిలో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sanjit Narwekar (1994). Directory of Indian film-makers and films. Flicks Books. ISBN 9780948911408. Archived from the original on 9 October 2013. Retrieved 2023-07-14.
  2. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఐఎస్ జోహార్ పేజీ
  3. de Jonge, Rene (1989). Urban planning in Lahore: a confrontation with real development. Peter Groote. ISBN 9789036701839. Archived from the original on 4 August 2020. Retrieved 2023-07-14.
  4. Survival fittest Archived 22 అక్టోబరు 2012 at the Wayback Machine Times of India, 2 June 2002.
  5. "A serious satirist". 25 July 1997. Archived from the original on 25 August 2009. Retrieved 2023-07-14.

బయటి లింకులు

[మార్చు]