సోనియా సాహ్ని
Jump to navigation
Jump to search
సోనియా సాహ్ని | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1965–1999 |
సోనియా సాహ్ని హిందీ సినిమా నటి.[1] జోహార్-మెహమూద్ ఇన్ గోవా, మాలిక్ (1972), బుద్ధ మిల్ గయా, బాబీ, ధరమ్ కరమ్, చాచా భటీజా, జంగల్ మే మంగళ్ మొదలైన సినిమాలలో నటించింది.[2]
నటనారంగం
[మార్చు]1965లో జోహార్-మెహమూద్ ఇన్ గోవా సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో నిర్మాత-దర్శకుడు రూప్ శౌరీ, ఐఎస్ జోహార్ లతో కలిసి నటించింది. ఐఎస్ జోహార్‌తో సాహ్ని ఐదేళ్ళ ఒప్పందంపై సంతకం చేసింది. కిషోర్ కుమార్, మెహమూద్, సంజీవ్ కుమార్, దేవ్ కుమార్, సుజిత్ కుమార్, ధర్మేంద్ర, రాజ్ కపూర్, రాజ్ కుమార్, దేవ్ ఆనంద్ మొదలైన వారితో కలిసి పనిచేసింది. 1973లో వచ్చిన బాబీ సినిమాలో సుష్మా నాథ్ శ్రీమతిగా, రిషి కపూర్ తల్లిగా నటించింది. తరువాత హేమ మాలిని, వహీదా రెహమాన్, పర్వీన్ బాబి, జీనత్ అమన్, రేఖ వంటి ప్రముఖ కథానాయికల అనేక సినిమాలలో రెండవ ప్రధాన పాత్రలో నటించింది.[3]
సినిమాలు
[మార్చు]- జోహార్-మెహమూద్ ఇన్ గోవా (1965) రీటాగా
- మాయ (1966) శీలగా
- జోహార్ ఇన్ కాశ్మీర్ (1966) సల్మా మహమ్మద్ హుస్సేన్‌గా
- అకల్మండ్ (1966)
- జోహార్ ఇన్ బొంబాయి (1967) నళినిగా
- మేరా నామ్ జోహార్ (1968)
- రాత్ కే అంధేరే మే (1969)
- బందీష్ (1969)
- దుపట్టా (1970) పంజాబీ భాషా చిత్రంగా
- సాస్తా ఖూన్ మెహంగా ప్యార్ (1970)
- కౌన్ హో తుమ్ (1970)
- హీర్ రాంఝా (1970) (అతిథిగా)
- షరాఫత్ (1970) రేఖగా
- దర్పణ్ (1970) బిజిలీగా
- ఉపాసన (1971)
- జోహార్ మెహమూద్ ఇన్ హాంకాంగ్ (1971) శ్రీమతి సోనియా/ఉషా రాయ్‌గా
- హల్చుల్ (1971) సీమగా
- బుద్ధ మిల్ గయా (1971) మోనాగా
- అందాజ్ (1971) లిల్లీగా
- భావన (1972)
- జంగల్ మే మంగళ్ (1972) ప్రొఫెసర్ లక్ష్మిగా
- మాలిక్ (1972) నారంగిగా
- జుగ్ను (1973) సోనియాగా
- బాబీ (1973) శ్రీమతి సుష్మా నాథ్‌గా
- వహీ రాత్ వహీ ఆవాజ్ (1973)
- ధర్మ (1973)[4]
- కసౌతి (1974) నీతా[5]
- 36 ఘంటే (1974) కామినిగా[6]
- ధరమ్ కరమ్ (1975) సోను ఎ. కుమార్
- నీలిమ (1975)
- మహా చోర్ (1976) పరమేశ్వరిగా
- ఖలీఫా (1976) స్వీటీగా
- ఛేంజ్ మండే తేరే బండే (1976)
- శంకర్ దాదా (1976) రాణిగా
- బుల్లెట్ (1976) మాలాగా
- ఆప్ కి ఖతీర్ (1977)
- నియాజ్ ఔర్ నమాజ్ (1977)
- చల్తా పుర్జా (1977) నర్సుగా
- చాచా భటీజా (1977) సోనియాగా[7]
- కాలా ఆద్మీ (1978)
- దేరా ఆష్కాన్ దా (1979)
- ఔలియా-ఇ-ఇస్లాం (1979)
- లడ్కే బాప్ సే బద్కే (1979) శ్రీమతి శర్మగా
- శ్రధాంజలి (1981) రాణిగా
- మాన్ గయే ఉస్తాద్ (1981) మాల్తీ సి. సింగ్‌గా
- చోర్ని (1982) శ్రీమతి షీలా సాగర్
- జవాలా దహేజ్ కి (1982)
- బంధన్ కుచ్చే ధాగోన్ కా (1983) స్నేహ యొక్క నర్సుగా
- లాల్ చునారియా (1983)
- దో గులాబ్ (1983)
- మేరీ అదాలత్ (1984)
- గంగా కీ బేటీ (1985)
- సీతంగర్ (1985) శ్రీమతి నాథ్‌గా
- జుల్మ్ కా బద్లా (1985)
- సూపర్‌మ్యాన్ (1987) ఎడిటర్‌గా
- లఖపతి (1991) శ్రీమతి నాథ్‌గా
- రౌనక్ (1993) శ్రీమతి బక్షిగా
- అఫ్లాటూన్ (1997) ప్రొఫెసర్‌గా
- అనారీ నం. 1 (1999) శ్రీమతి మల్హోత్రాగా
- ఫూల్ ఔర్ ఆగ్ (1999)
- లవ్ ఇన్ బాంబే (2013)[8]
టెలివిజన్
[మార్చు]- 2001-2002 జన్నత్
- 2002-2003 క్కుసుమ్ (నానిమా)
- 2015-2017 సంతోషి మా
మూలాలు
[మార్చు]- ↑ "Sonia Sahni". www.themoviedb.org. Retrieved 2023-07-14.
- ↑ Goa, Sonia Sahni; Be‑Shaque; Gaya, Buddha Mil; Mangal, Jangal Mein; Johar, BobbySimilar People I. S.; Johar, Ambika; Ghosh, Nabendu; Mukherjee, Joy; Kapoor, Raj (2017-08-18). "Sonia Sahni ~ Complete Wiki & Biography with Photos | Videos". Alchetron.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-14.
- ↑ "Bollywood Movie Actress Sonia Sahni Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2023-07-14.
- ↑ Kohli, Suresh (2 May 2013). "Blast From The Past - Dharma (1973)". The Hindu. Retrieved 2023-07-14.
- ↑ Kohli, Suresh (26 December 2014). "Blast From The Past - Kasauti (1974)". The Hindu. Retrieved 2023-07-14.
- ↑ Kohli, Suresh (29 November 2013). "Blast From The Past - 36 Ghante (1974)". The Hindu. Retrieved 2023-07-14.
- ↑ Kohli, Suresh (1 August 2013). "Blast From The Past - Chacha Bhatija (1977)". The Hindu. Retrieved 2023-07-14.
- ↑ Bharathi S. Pradhan (4 August 2013). "Once again, love in Bombay". Telegraph India. Archived from the original on 29 August 2013. Retrieved 2023-07-14.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సోనియా సాహ్ని పేజీ