ఓ తండ్రి – ఓ కొడుకు
Appearance
ఓ తండ్రి – ఓ కొడుకు (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మౌళి |
తారాగణం | వినోద్, నదియా |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఓ తండ్రి – ఓ కొడుకు 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్, నదియా నటించగా, సిల్పి సంగీతం అందించాడు.[1]
తారాగణం
[మార్చు]- దాసరి నారాయణరావు
- కె.ఆర్ విజయ
- లక్ష్మి
- వినోద్ కుమార్
- నదియా
- సత్యనారాయణ
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- తనీకెళ్ళ భరణి
- బాబు మోహన్
- బ్రహ్మానందం
- అన్నపూర్ణ
- శివాజీ రాజా
- కళ్ళు చిదంబరం
- డిస్కో శాంతి
- ఐరాల్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం: మౌళి
- చిత్రానువాదం అసోసియేట్: రాజేంద్ర కుమార్
- సంభాషణలు: ఎల్.బి. శ్రీరామ్
- సాహిత్యం: వేటూరి, భువనచంద్ర, జాలాది, కె. నాగేంద్రాచారి
- సంగీతం: సిల్పి
- ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
- నిర్మాత: ఎల్.వి.రామరాజు
- దర్శకుడు: మౌళి
- బ్యానర్: సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ "O Thandri O Koduku (1994)". Indiancine.ma. Retrieved 2020-08-21.