ఓ పాపా లాలి
Jump to navigation
Jump to search
ఓ పాపా లాలి | |
---|---|
దర్శకత్వం | వసంత్ |
నిర్మాత | ఏకనాథ్ |
తారాగణం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రాధిక |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | ఏకనాథ్ మూవీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1 మార్చి 1991 |
సినిమా నిడివి | 1 గంట 42 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓ పాపా లాలి 1991, మార్చి 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వసంత్ దర్శకత్వంలో 1990లో వచ్చిన కేలడి కన్మణి అనే తమిళ సినిమాకు ఇది తెలుగు డబ్బింగ్.[1] ఈ సినిమా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హీరోగా తొలిసారి నటించాడు.
నటీనటులు
[మార్చు]- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- రాధిక శరత్‌కుమార్
- రమేష్ అరవింద్
- అంజు
- జనకరాజ్
- పూర్ణం విశ్వనాథన్
- శ్రీవిద్య
- బేబి నీనా
- ఛార్లీ
- చిన్ని జయంత్
- వివేక్
- కృష్ణన్
- గీత
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వసంత్
- కథ: అనంతు
- పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కూర్పు: గణేష్-కుమార్
- నిర్మాత: ఏక్నాథ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు.[1]
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "కర్పూర బొమ్మా" | పి.సుశీల | రాజశ్రీ |
2 | "నీవేగా నా ప్రాణం" | జేసుదాస్, చిత్ర్ర | |
3 | "సాగాలి సందేళ" | జేసుదాస్, చిత్ర | |
4 | "జీవన మంగళ" | చిత్ర | |
5 | "మాటే రాని" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
6 | "ఏమి పాడేది" | మనో బృందం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "O Papa Laali (Vasanth) 1991". ఇండియన్ సినిమా. Retrieved 27 October 2022.