Jump to content

ముల్లు

వికీపీడియా నుండి
(కంటకం నుండి దారిమార్పు చెందింది)
ముళ్ళతో ఉన్న తుమ్మ చెట్టు, ముల్లు గుచ్చుకొని వ్రేలు నుంచి కారుతున్న రక్తం

వృక్షములకు పదునైన సూది వంటి మొన ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను ముళ్ళు అంటారు. వృక్షముల యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చోట లేక కొన్ని చోట్ల ఈ ముళ్ళు మొలుస్తాయి, కొన్ని చెట్లకు కాండానికి లేదా ఆకులకు లేదా కాయలకు లేదా అన్ని భాగాలకు ఈ ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు జంతువుల నుంచి, పక్షుల నుంచి చెట్టు తనను తాను రక్షించుకొనుటకు కంచె వలె ఉపయోగపడతాయి.

పత్ర రూపాంతరాలు

[మార్చు]

కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో భాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.

ఆటలు

[మార్చు]

పిల్లలు తుమ్మ ముల్లుకు తాటి ఆకు రెబ్బను లేదా రెబ్బలను గుచ్చి గాలి పటముల ఆట ఆడుకుంటారు.

సామెతలు

[మార్చు]

ముల్లు వచ్చి ఆకు మీద పడినా ఆకు వచ్చి ముల్లు మీద పడినా చిరిగేది ఆకే.

వజ్రంను వజ్రంతోనే కోయాలి ముల్లును ముల్లుతోనే తీయాలి

పాటలు

[మార్చు]

హే లెట్స్ గో... ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి వోల్ స్క్వేర్ టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్... అట్టాక్ అట్టాక్ ఎలుక పిల్లి మీదకే... అట్టాక్ అట్టాక్ పువ్వు ముల్లు మీదకే.. (సినిమా - 100% లవ్)

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ముల్లు&oldid=2558239" నుండి వెలికితీశారు