కట్టకిందపల్లి
Jump to navigation
Jump to search
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°08′35″N 79°22′08″E / 15.143°N 79.369°ECoordinates: 15°08′35″N 79°22′08″E / 15.143°N 79.369°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పామూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 27.49 కి.మీ2 (10.61 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,204 |
• సాంద్రత | 80/కి.మీ2 (210/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 982 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08490 ![]() |
పిన్(PIN) | 523110 ![]() |
కట్టకిందపల్లి, ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన గ్రామం.[2]. ఎస్.టి.డి కోడ్:08490.
గ్రామ నామ వివరణ[మార్చు]
కట్టకిందపల్లి అనే గ్రామనామం స్థలార్థక సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కట్టకింద ఉండడాన్ని అది నేరుగా సూచిస్తోదంది.[3]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,204 - పురుషుల సంఖ్య 1,112 - స్త్రీల సంఖ్య 1,092 - గృహాల సంఖ్య 522
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,356.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,176, స్త్రీల సంఖ్య 1,180, గ్రామంలో నివాస గృహాలు 467 ఉన్నాయి.
సమీప గ్రామాలు[మార్చు]
బుక్కపురం 2 కి.మీ, దాదిరెడ్డిపల్లె 2 కి.మీ, పెదరాజుపాలెం 3 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, దూబగుంట4 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన వరికుంటపాడు మండలం, ఉత్తరాన వెలిగండ్ల మండలం, పశ్చిమాన సీతారాంపురం మండలం.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]