మోపాడు (పామూరు)
Jump to navigation
Jump to search
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°07′01″N 79°25′01″E / 15.117°N 79.417°ECoordinates: 15°07′01″N 79°25′01″E / 15.117°N 79.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పామూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 21.04 కి.మీ2 (8.12 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 3,962 |
• సాంద్రత | 190/కి.మీ2 (490/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08490 ![]() |
పిన్(PIN) | 523110 ![]() |
మోపాడు, ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 110. ఎస్.టి.డి కోడ్:08490.
గ్రామ పట్టణ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
కోడిగుంపల 7 కి.మీ, అయ్యవారిపల్లె 7 కి.మీ, తూర్పు కోడిగుడ్లపాడు 8 కి.మీ, నర్రమారెళ్ళ 9 కి.మీ, గోపాలపురం 9 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెదచెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ, వోలేటివారిపాలెం 35.4 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన వరికుంటపాడు మండలం, ఉత్తరాన పెదచెర్లోపల్లి మండలం, తూర్పున కొండాపురం మండలం, తూర్పున లింగసముద్రము మండలం.
మోపాడు జలాశయం[మార్చు]
- నిర్మాణం = 1902.
- ఎత్తు = 29 అడుగులు.
- సామర్ధ్యం = 2 టి.ఎం.సి.లు
- ఆయకట్టు (ఎకరాలు)= అధికారికం = 15,000. అనధికారికం = 5,000.
- పరిధి = ప్రకాశం & నెల్లూరు జిల్లాలు.
- పండిన పంటలు = వరి,రాగులు,జొన్న,సజ్జ,పత్తి.
- సాగు సాగినది = 1996 వరకు.
1996 తరువాత, ఈ జలాశయానికి నీరు రాక ఎండిపోయినది.
గ్రామ ప్రముఖులు[మార్చు]
- ఇరిగినేని తిరుపతినాయుడు - కనిగిరి మాజీ శాసనసభ్యులు.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,962 - పురుషుల సంఖ్య 2,006 - స్త్రీల సంఖ్య 1,956 - గృహాల సంఖ్య 911;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,970. ఇందులో పురుషుల సంఖ్య 2,014, మహిళల సంఖ్య 1,956, గ్రామంలో నివాస గ్రుహాఉ 823 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,104 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,అక్టోబరు-24,1వపేజీ.