Jump to content

కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి

వికీపీడియా నుండి
కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి
సినిమా పోస్టర్
దర్శకత్వంఎ. మోహన గాంధీ
రచనఎ. మోహన గాంధీ (స్క్రీన్ ప్లే), జనార్ధన మహర్షి (మాటలు)
కథశ్రీ సాయి చిత్ర యూనిట్
తారాగణంసురేష్ ,
రాశి ,
సాయికుమార్,
ఇంద్రజ
ఛాయాగ్రహణండి. ప్రసాద్ బాబు
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో సురేష్, రాశి, సాయికుమార్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో నటించారు.

అందరూ పిచ్చి కాశయ్య అని వ్యవహరించే కాశయ్య బ్యాంకులో లోను తీసుకుని తన పొలంలో చేపల చెరువు తవ్వుతుండగా అతని దగ్గరికి అనాథలైన చిట్టిబాబు, రూప అనే అన్నా చెల్లెలు పనికోసం వస్తారు. ఏ సంబంధం లేకపోయినా కాశయ్యను బాబాయి అని వ్యవహరిస్తూ అతని చేరువవుతారు. అప్పటి నుంచి అతని దగ్గరే పెరిగి పెద్దవారవుతారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు ఇ. ఎస్. మూర్తి రాయగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, స్వర్ణలత, సుజాత గానం చేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 తెలుగు సినిమా". thecinebay.com. Retrieved 30 November 2017.[permanent dead link]
  2. "యూట్యూబులో సినిమా". youtube.com. మ్యాంగో వీడియోస్. Retrieved 30 November 2017.