కలియుగంలో గందరగోళం
స్వరూపం
కలియుగంలో గందరగోళం (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సోమ రాజు |
---|---|
తారాగణం | శుభశ్రీ |
కూర్పు | కె.రమేష్ |
భాష | తెలుగు |
కలియుగంలో గందరగోళం 1997 లో విడుదలైన తెలుగుసినిమా. సెంట్రల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మన్సూర్ ఖేజ్రీ నిర్మించిన ఈ సినిమాకు పి.వి.వి. సోమరాజు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీ, శ్రీశాంత్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఆలీ
- శుభశ్రీ
- శ్రీశాంత్
- కైకాల సత్యనారాయణ
- చలపతి రావు
- మల్లికార్జున రావు
- బ్రహ్మానందం
- బాబూమోహన్
- ఎవిఎస్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు (హాస్యనటుడు)
- సుబ్బరాయ శర్మ
- గౌతమ్ రాజ్
- బడి తాతాజీ
- మదన్
- మాడుగుల కృష్ణ మోహన్
- జెన్నీ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.వి.వి. సోమరాజు
- స్టూడియో: సెంట్రల్ ఆర్ట్ మూవీస్
- నిర్మాత: మన్సూర్ ఖేజ్రీ
- విడుదల తేదీ: మార్చి 14, 1997
- IMDb ID: 8742876
- సమర్పించినవారు: మహమూద్ గుల్జార్
- సంగీత దర్శకుడు: కోటి
మూలాలు
[మార్చు]- ↑ "Kaliyugamlo Gandaragolam (1997)". Indiancine.ma. Retrieved 2020-08-23.