కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ | |
---|---|
జననం | 1961 సెప్టెంబర్ 19 |
ఇతర పేర్లు | బొమ్మగౌని సిద్దార్థ |
వృత్తి | కవి, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, రచయిత |
తల్లిదండ్రులు |
|
కవి సిద్ధార్థ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన రచయితగా పలు తెలుగు చలనచిత్రాలకు పనిచేశాడు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, సాంస్కృతిక కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ కి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కవి సిద్ధార్థ 1961లో యాదాద్రి భువనగిరి జిల్లా (నల్గొండ జిల్లా) బీబీనగర్ మండలంలోని చినరావలపల్లిలో బొమ్మగౌని శ్రీనివాస్, సుశీల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాదు మదర్సా ఆలియా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు, ఇంటర్మీడియట్ అబిడ్స్‌లోని ఆలియా కాలేజీ లో పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్ పీజీ పూర్తిచేశాడు. హిందూస్థానీ సంగీతంలో డిప్లొమో చేసి, సితార నేర్చుకున్నాడు.
పురస్కారాలు
[మార్చు]మే 2న తెలంగాణ సాహిత్య అకాడమి ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పురస్కారాలను ప్రకటించారు. ఈ పురస్కారాలలో 2019 సంవత్సరానికి కవిత్వ విభాగంలో సిద్ధార్థ రచించిన ‘బొమ్మల బాయి’ కి ఆయన పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]
సినిమాలు
[మార్చు]మాటలు
[మార్చు]- తుపాకి రాముడు (2019)
కథ
[మార్చు]గుణ సుందరి కథ(2023)
- పిండం (2023)
చిత్రమాలిక
[మార్చు]-
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కవి సిద్దార్థ
-
తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తరువాత తన తల్లి సుశీల తో
-
2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న కవి సిద్ధార్థ
-
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న కవి సిద్దార్థ
-
తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తరువాత తన కుటుంబ సభ్యులతో
-
బొమ్మలాబాయి & తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారంతో సిద్దార్థ
-
బొమ్మలాబాయి & తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారంతో సిద్దార్థ
-
2022 రవీంద్రభారతిలో జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వ్.శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా సన్మానం అందుకున్నmకవి సిద్ధార్థ
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (30 April 2019). "'బొమ్మలబాయి, మట్టిమనిషి'కి రాష్ట్ర సాహిత్య అకాడమీ". www.andhrajyothy.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (3 May 2019). "సాహిత్యంపై గౌరవం పెంచేందుకే పురస్కారాలు". ntnews.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Commons category link is locally defined
- 1961 జననాలు
- యాదాద్రి భువనగిరి జిల్లా కవులు
- యాదాద్రి భువనగిరి జిల్లా రచయితలు
- యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ నాయకులు
- యాదాద్రి భువనగిరి జిల్లా వ్యక్తులు
- యాదాద్రి భువనగిరి జిల్లా సినిమా రచయితలు