Jump to content

కవులు, కథకులు, నాటక రచయితలు

వికీపీడియా నుండి
కవులు, కథకులు, నాటక రచయితలు
పుస్తకం ముఖచిత్రం
కృతికర్త:
అనువాదకులు: పురాణపండ రంగనాథ్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్రలు
ప్రచురణ: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
విడుదల: 2004
పేజీలు: 168


కవులు, కథకులు, నాటక రచయితలు భారత ప్రభుత్వం భారతీయ సంస్కృతీ వైతాళికులు అనే శీర్షిక క్రింద ప్రచురించిన పుస్తకం. దీనిని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2004 సంవత్సరంలో ముద్రించింది. ఇది 1988లో ముద్రించబడిన "Poets, dramatists and story-tellers" అనే ఆంగ్ల పుస్తకానికి అనువాదం. అనువాదకర్త పురాణపండ రంగనాథ్.

ప్రముఖులు

[మార్చు]
  1. భాసుడు - ఎ. డి. పుసాల్కర్
  2. కాళిదాసు - ఎస్. వి. సోహాని
  3. శూద్రకుడు - రామ్‌ ప్రకాష్ పోద్దార్
  4. భర్తృహరి - కె. ఎ. సుబ్రమణియ అయ్యర్
  5. బాణుడు - కె. కృష్ణమూర్తి
  6. భవభూతి - ఎస్. వి. దీక్షిత్
  7. ఇళంగో - ఎన్. సుబ్రహ్మణియన్
  8. భారవి - వి. రాఘవన్
  9. మాఘుడు - వి. రాఘవన్
  10. విష్ణుశర్మ - బహదూర్ చంద్‌చాబ్రా
  11. బిల్హణుడు - ప్రియబాల షా
  12. క్షేమేంద్రుడు - సూర్యకాంత్
  13. కల్హణుడు - పి. ఎన్. పుష్ప్
  14. సోమదేవుడు - జగన్నాథ అగర్వాల్
  15. శ్రీహర్షుడు - ఎ. ఎన్. జైన్
  16. నారాయణ భట్టాతిరి - కె. కుంజున్ని రాజా
  17. నీలకంఠ దీక్షితులు - కె. చంద్రశేఖరన్

మూలాలు

[మార్చు]
  • కవులు, కథకులు, నాటక రచయితలు, భారతీయ సంస్కృతీ వైతాళికులు, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, 2004.