కాపురం
స్వరూపం
కాపురము [ kāpuramu ] kāpuramu తెలుగు n. Home, dwelling, abode, residence, lodgings. అక్కడ కాపురముండినారు or కాపురము చేసారు they lived there, they made their home there. ఆ కాపురమును మూడు దోవలు చేసాడు he has broken up his family. అతడు వేరుగా కాపురము చేస్తాడు he lives separate. కాపురస్థుడు kāpurasthuḍu. n. An inhabitant, a tenant, a native. కాపురస్థురాలు a female inhabitant. కాపురించు.