కాలచక్రం (1993 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలచక్రం
Kalachakram 1993.jpg
కాలచక్రం సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాతకె. పద్మ
రచనకె. రాధాకుమారి (కథ), వై.ఎస్. కృష్ణేశ్వరరావు
నటులుజయసుధ,
చంద్రమోహన్,
రాజ్‌కుమార్
సంగీతంసాలూరి వాసు రావు
ఛాయాగ్రహణంఎస్. నవకాంత్
నిర్మాణ సంస్థ
రాజ్ సినీ చిత్ర
విడుదల
అక్టోబరు 15, 1993
నిడివి
99 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కాలచక్రం 1993, అక్టోబరు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ సినీ చిత్ర పతాకంపై కె. పద్మ నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, చంద్రమోహన్, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సాలూరి వాసురావు సంగీతం అందించగా, సి. నారాయణరెడ్డి, జాలాది రాజారావు పాటలు రాశారు.

మూలాలు[మార్చు]

  1. "Kalachakram (1993)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. "Kalachakram 1993". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]