కావ్య సమీక్షలు (పుస్తకం)

వికీపీడియా నుండి
(కావ్య సమీక్షలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కావ్య సమీక్షలు ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వారు 1983లో ప్రచురించిన పుస్తకం. దీనికి ప్రధాన సంపాదకులు డా. ఎం.వి. సత్యనారాయణ.

సమీక్షించబడిన కావ్యాలు[మార్చు]

 1. తిక్కన - నిర్వచనోత్తర రామాయణము - డా. ఎం.వి. సత్యనారాయణ
 2. శ్రీనాథుడు - నృసింహ పురాణము - శ్రీ పి. విజయభూషణ శర్మ
 3. శ్రీనాధుడు - శృంగార నైషధము - శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి
 4. శ్రీనాథుడు - హరవిలాసము - శ్రీమతి టి. కనకమహాలక్ష్మి
 5. శ్రీనాథుడు - భీమఖండము - శ్రీ కాసారపు తాతారావు
 6. శ్రీనాథుడు - కాశీఖండము - డా. డి. లలిత కుమారి
 7. జక్కన - విక్రమార్క చరిత్రము - శ్రీ కనుమలూరు వెంకటశివయ్య
 8. అనంతామాత్యుడు - భోజరాజీయము - డా. బి. అరుణ కుమారి
 9. బమ్మెర పోతన - వీరభద్ర విజయము - కుమారి వట్టిపల్లి సీతామహాలక్ష్మి
 10. పిల్లలమర్రి పినవీరభద్రుడు - శృంగార శాకుంతలము - డా. ఎల్. చక్రధరరావు
 11. మొల్ల - మొల్ల రామాయణము - డా. కోలవెన్ను మలయవాసిని
 12. అల్లసాని పెద్దన - మనుచరిత్రము - డా. అత్తలూరి నరసింహారావు
 13. శ్రీకృష్ణదేవరాయలు - ఆముక్తమాల్యద - శ్రీ. కె.ఎ. కృష్ణమాచార్యులు
 14. నంది తిమ్మన - పారిజాతాపహరణము - శ్రీ చివుకుల రవిశర్మ
 15. ధూర్జటి - శ్రీకాళహస్తి మహాత్మ్యము -శ్రీ మోపిదీవి కృష్ణస్వామి
 16. మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్రము - శ్రీ యెందుగుల జగన్నాథ నాయుడు
 17. అయ్యలరాజు రామభద్రుడు - రామాభ్యుదయము - శ్రీ వావిలాల సుబ్బారావు
 18. తెనాలి రామకృష్ణ కవి - ఉద్భటారాధ్య చరిత్ర - కుమారి నారపరాజు శ్రీవల్లి
 19. తెనాలి రామకృష్ణ కవి - పాండురంగ మహాత్మ్యము - డా. ఎక్కిరాల కృష్ణమాచార్య
 20. పింగళి సూరన - రాఘవ పాండవీయము - డా. జోస్యుల సూర్యప్రకాశరావు
 21. పింగళి సూరన - కళాపూర్ణోదయము - శ్రీ రామవరపు శరత్ బాబు
 22. పింగళి సూరన - ప్రభావతీ ప్రద్యుమ్నము - కుమారి కందాళ వెంకటరమణ
 23. రామరాజ భూషణుడు - వసుచరిత్రము - డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి
 24. చింతలపూడి ఎల్లనార్యుడు - రాధామాధవము - డా. ఎలవర్తి విశ్వనాథ రెడ్డి
 25. చరిగొండ ధర్మన - చిత్రభారతము - కుమారి దశిగి అన్నపూర్ణ
 26. పొన్నికంటి తెలగనార్యుడు - యయాతి చరిత్రము - శ్రీ ఆధిభట్ల సూర్యనారాయణ
 27. రఘునాథ నాయకుడు వాల్మీకి చరిత్రము - శ్రీ వేదుల వేంకట కాశీ సూర్యనారాయణ
 28. విజయరాఘవ నాయకుడు - రఘునాథ నాయకాభ్యుదయము - శ్రీ ముచ్చు సీతారామయ్య
 29. కనుపర్తి అబ్బయామాత్యుడు - అనిరుద్ధ చరిత్రము - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి
 30. కూచిమంచి తిమ్మకవి - అచ్చతెలుగు రామాయణము - శ్రీ పప్పు వేణుగోపాలరావు

మూలాలు[మార్చు]

 • కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి. సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983.