కీలుగుర్రం (2005 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీలుగుర్రం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం సామ మహిపాల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సామ మల్లారెడ్డి
తారాగణం రోహిత్, తనురాయ్, బ్రహ్మానందం
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
నృత్యాలు ప్రదీప్ అంతోని
గీతరచన సాయిశ్రీ హర్ష
సంభాషణలు తోటపట్టి మధు
ఛాయాగ్రహణం కోడి లక్ష్మణ్
కూర్పు నందమూరి హరి
నిర్మాణ సంస్థ సామచంద్ర క్రియేషన్స్
విడుదల తేదీ 4 ఫిబ్రవరి 2005
నిడివి 135 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కీలుగుర్రం 2005, ఫిబ్రవరి 4న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సామచంద్ర క్రియేషన్స్ పతాకంపై సామ మహిపాల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సామ మల్లారెడ్డి నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, తనురాయ్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించగా, సాయిశ్రీ హర్ష పాటలు రాశాడు.[4]

  1. ఆ కీలు గుర్రంలా ( గానం: రాజేష్ కృష్ణన్, మాలతి)
  2. ఛల్ ఛల్ గుర్రం (గానం: టిప్పు)
  3. కిస్ కిస్ కిస్ (గానం: కల్పనా రాఘవేంద్ర)
  4. కో కో కో కోయిల (గానం: రాజేష్, మాతంగి)
  5. సరి సరి గమ (గానం: మనో, మాలతి, సుజాత మోహన్)

మూలాలు[మార్చు]

  1. "Keelu Gurram (2005)". Indiancine.ma. Retrieved 2021-04-07.
  2. "Keelu Gurram 2005 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Keelu Gurram". Spicyonion.com. Retrieved 2021-04-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Keelu Gurram 2005 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-07.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు[మార్చు]