Jump to content

కుర్రచేష్టలు

వికీపీడియా నుండి
(కుర్ర చేష్టలు నుండి దారిమార్పు చెందింది)
కుర్రచేష్టలు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
నిర్మాణం దగ్గుబాటి భాస్కరరావు
తారాగణం సుమన్,
విజయశాంతి,
భానుచందర్,
గొల్లపూడి మారుతీరావు,
అన్నపూర్ణ,
పి.ఎల్.నారాయణ
గీతరచన ఆత్రేయ, కొసరాజు
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మి క్రియేషన్స్
విడుదల తేదీ 26 జూలై, 1984
భాష తెలుగు

కుర్రచేష్టలు 1984, జూలై 26న రాజాచంద్ర దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి,భానుచందర్, గొల్లపూడి, అన్నపూర్ణ, రాళ్ళపల్లి ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సత్యం బాణీలు సమకూర్చాడు.[2]

సినిమా పాటల వివరాలు
క్ర.సం. పాట గాయకులు రచయిత
1 శ్రీ రామ చంద్రుడంట చింతకాయ పచ్చడంట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కొసరాజు
2 కొత్తగా పెళ్ళైన కుర్రవాళ్ళం కోరికలు ఎన్నెన్నో ఉన్న వాళ్ళం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల ఆత్రేయ
3 పోదామా పోదామా మంగళగిరికి వెళ్లి పోదామా చెలో చెలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కొసరాజు
4 ఎందుకో ఈ ఆడ జన్మ తనకు తాను నిలువలేని పి.సుశీల ఆత్రేయ

5. అనంత లక్ష్మి కళ్యాణి అవల్యానంద దాయిని (పద్యం), పి. సుశీల.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kurra Chestalu". indiancine.ma. Retrieved 28 November 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "కుర్ర చేష్టలు - 1984". ఘంటసాల గళామృతము. Retrieved 28 November 2021.

బయటిలింకులు

[మార్చు]