కృష్ణమూర్తి
స్వరూపం
(కృష్ణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)
కృష్ణమూర్తి ఒక భారతీయుల పేరు.
- ఆకెళ్ళ కృష్ణమూర్తి, ప్రసిద్ధ రచయిత, సాంకేతిక నిపుణుడు.
- ఎ.జి.కృష్ణమూర్తి, ముద్రణా రంగ ప్రముఖుడు.
- కంబాలపాడు ఈడిగె కృష్ణమూర్తి, ప్రముఖ రాజకీయ నాయకుడు.
- కుప్పా వేంకట కృష్ణమూర్తి
- గూటాల కృష్ణమూర్తి, తెలుగు సాహితీకారుడు
- జిడ్డు కృష్ణమూర్తి, సుప్రసిద్ధ భారతీయ తత్వవేత్త.
- ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, భారతీయ తత్వవేత్త, యూజీగా ప్రసిద్ధుడు
- తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సుప్రసిద్ధ హేతువాది, తెలుగు సినిమా నిర్మాత.
- నేదునూరి కృష్ణమూర్తి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు.
- భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ గాంధీగా సుపరిచితులు.
- ముక్కామల కృష్ణమూర్తి, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.
- మొక్కపాటి కృష్ణమూర్తి, సుప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి, రచయిత.
- కె. కృష్ణమూర్తి, స్వాతంత్ర్య సమర యోధుడు
- కృష్ణమూర్తి శాస్త్రి, అయోమయ నివృత్తి పేజీ.