Jump to content

కె. రాజారాం

వికీపీడియా నుండి
కె. రాజారాం
తమిళనాడు పౌర సరఫరాల శాఖ మంత్రి
In office
1991–1992
ముఖ్యమంత్రిజయలలిత
తమిళనాడు శాసనసభ్యుడు
In office
1991–1996
అంతకు ముందు వారుశివలింగం
తరువాత వారుశివలింగం
వ్యక్తిగత వివరాలు
జననం1926 ఆగస్టు 26
మరణం2008 ఫిబ్రవరి 8 (వయసు 82)
రాజకీయ పార్టీఅన్నా డీఎంకే
ఇతర రాజకీయ
పదవులు
డీఎంకే
జీవిత భాగస్వామిశాంతకుమారి రాజారాం
బంధువులు• జయశీలం(తమ్ముడు). రాజేంద్రన్( అన్న) సులోచన(చెల్లెలు) మనోమణి(అక్క) ప్రేమ(చెల్లెలు)కాంత్ రాజు(అన్న)
సంతానంరాజశేఖర్
తల్లిదండ్రులుతండ్రి: కస్తూరి పిళై తల్లి: విజయ
నైపుణ్యంరాజకీయ వేత్త

కె. రాజారామ్ ( 1926 ఆగస్టు 26 - 2008 ఫిబ్రవరి 8) ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. , ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలో కూడా కొన్నాళ్లు పనిచేశాడు. తమిళనాడు శాసనసభ సభకు ఎన్నికయ్యాడు. రాజారాం 1980 నుండి 1985 వరకు తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు [1] [2]

1962లో రాజారాం ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థిగా కృష్ణగిరి నుంచి పోటీ చేసి సి.రాజగోపాలాచారి కుమారుడు సి.ఆర్.నరసింహన్‌పై రాజారాం విజయం సాధించారు. [3] రాజారాం 1971లో సేలం II నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా 1980,84 91లో అన్నా డీఎంకే అభ్యర్థిగా పనమరతుపట్టి నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. రాజారాం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజారాం 1971-73లో గృహనిర్మాణం వెనుకబడిన తరగతుల మంత్రిగా పనిచేశాడు. 1973-76లో ఎం. కరుణానిధి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. 1985–89 వరకు రాజారాం ఎంజీ రామచంద్రన్ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు.1991–92 మధ్య రాజారాం జే. జయలలిత మంత్రి వర్గం లో ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. రాజారాం 1962-67 వరకు కృష్ణగిరి ఎంపీగా పనిచేశాడు. 1967-71 మధ్యకాలంలో సేలం నుండి లోక్‌సభ సభ్యునిగా కూడా పనిచేశాడు. [4] [5] [6]

సాహిత్య రచనలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]
సంవత్సరం పేరు పని ప్రచురణకర్త
1994 ఆత్మకథ ఓరు సామాన్యనిన్ నినైవుగల్ (తమిళం) [7] నఖీరన్ పబ్లికేషన్స్
  1. "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of Tamil Nadu. Archived from the original on 6 October 2014.
  2. "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of India.
  3. "Statistical Report on General Elections 1962 to the Second Lok Sabha" (PDF). Election Commission of India.
  4. India who's who. INFA Publications. 1993. p. 182.
  5. Data India. Press Institute of India. 1985. p. 144.
  6. Asian recorder, Issue 28. Recorder Press. 1992. p. 22085.
  7. "Politics – N Store".