కొండవీటి
స్వరూపం
కొండవీడు, గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం.
- కొండవీటి దొంగ 1958, 1990 సంవత్సరాలలో విడుదలైన సినిమాలు.
- కొండవీటి వీరుడు, మలయనాటి మంగై అనే తమిళ సినిమాను డబ్బింగు చేసి విడుదల చేసిన సినిమా.
- కొండవీటి రాజా 1986 లో విడుదలైన తెలుగు సినిమా.
- కొండవీటి రౌడీ 1990 లో విడుదలైన తెలుగు సినిమా.
- కొండవీటి నాగులు 1984 లో విడుదలైన తెలుగు సినిమా.
- కొండవీటి సింహం, తెలుగు సినిమా.
కొండవీటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య కీర్తనల గాయని, సంగీత విద్వాంసురాలు, సంఘ సేవకురాలు.
- కొండవీటి వెంకటకవి ప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత.