కొండవీటి రౌడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండవీటి రౌడీ
దర్శకత్వంసత్యారెడ్డి
కథా రచయితసత్యారెడ్డి (కథ, స్క్రీన్ ప్లే)
గణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతసి.హెచ్. రెడ్డి
తారాగణంసుమన్, వాణీ విశ్వనాధ్, అశ్వని, కోట శ్రీనివాసరావు
ఛాయాగ్రహణందివాకర్
ఎడిటర్పి. సాంబశివరావు
సంగీతంరాజ్ - కోటి
ప్రొడక్షన్
కంపెనీ
శ్రీ గౌతం చిత్ర
విడుదల తేదీ
7 జనవరి, 1990
దేశంభారత దేశం
భాషతెలుగు

కొండవీటి రౌడీ 1990 జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ గౌతం చిత్ర బ్యానరులో సి.హెచ్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో సుమన్, వాణీ విశ్వనాధ్, అశ్వని, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

గణేష్ పాత్రో

ఇతర సాంకేతికవర్గం[మార్చు]

 • కళ: వి. రంగారావు
 • ఫైట్స్: విక్రమ్ ధర్మ, మాధవన్
 • నృత్యం: సురేఖ - ప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం, అంబి
 • దుస్తులు: వి. సాయి
 • మేకప్: ఏ. సుబ్బారావు
 • పబ్లిసిటి: సురేష్, అంజన్ కుమార్

పాటలు[మార్చు]

ఈ సినిమాకు రాజ్ - కోటి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, వెన్నెలకంటి పాటలు రాయగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, మనో, రాధిక తదితరులు పాటలు పాడారు.[3][4]

 1. కొండవీటి రౌడీ
 2. లాలిపప్పా లాలిపప్పా
 3. సూటు బూటు
 4. ఏందమ్మో ఈడు గిల్లిందమ్మో
 5. తుమ్మెద తుమ్మెద

మూలాలు[మార్చు]

 1. "Kondaveeti Rowdy (1990)". Kondaveeti Rowdy (1990). Retrieved 2021-04-01.
 2. "Kondaveeti Rowdy 1990 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-01.
 3. "Kondaveeti Rowdy Songs". MovieGQ. Retrieved 2021-04-01.
 4. "Kondaveeti Rowdy Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-01.