కొసినెపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొసినేపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, ముద్దనూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ పాలూరి గంగమ్మ తల్లి:- ఈ గ్రామంలో వెలసిన శ్రీ పాలూరి గంగమ్మ తల్లి జాతర, 2014.మే-23 నుండి 26 వరకూ నిర్వహించారు. 23 రాత్రి జలనిధిస్థానం, 24న ఈర్లమానియాగం, పొంగుపాలు యాగం, బొల్లేవుల యుద్ధం, రాత్రికి గంగ కాటమరాయని కథ, 25 తెల్లవారుఝామున పాలేటియాగం, సాయంత్రం మద్దిమానుయాగం, 26న దీవెన బండారు కార్యక్రమం నిర్వహించారు. [1]

కొసినెపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ముద్దనూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 853
 - పురుషులు 434
 - స్త్రీలు 419
 - గృహాల సంఖ్య 202
పిన్ కోడ్ 516444
ఎస్.టి.డి కోడ్

శీర్షిక పాఠ్యం[మార్చు]

B.Vasudeva reddy famous leader of the village

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 853 - పురుషుల సంఖ్య 434 - స్త్రీల సంఖ్య 419 - గృహాల సంఖ్య 202

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.

[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, మే-27; 1వ పేజీ.