నల్లబల్లె
Jump to navigation
Jump to search
నల్లబల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, ముద్దనూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.[1]
నల్లబల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | ముద్దనూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,066 |
- పురుషులు | 532 |
- స్త్రీలు | 534 |
- గృహాల సంఖ్య | 298 |
పిన్ కోడ్ | 516380 |
ఎస్.టి.డి కోడ్ | 08560 |
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 1,066 - పురుషుల సంఖ్య 532 - స్త్రీల సంఖ్య 534 - గృహాల సంఖ్య 298
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.
- నల్లబల్లే గ్రామం, ముద్దనూరు నుండి పులివెందుల వెళ్ళు మార్గములో, ముద్దనూరు నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.
- నల్లబల్లే గ్రామంలో, 2014, మార్చి-31, సోమవారం నాడు, ఉగాదిరోజు రాత్రి, శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో 40 సంవత్సరాల తరువాత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామం నుండియేగాక, చుట్టు ప్రక్కల గ్రామాల నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. వేడుకలలో భాగంగా అమ్మవారి జ్యోతిని గ్రామంలో ఊరేగించారు. అనంతరం బిందుసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. [1]
[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, ఏప్రిల్-1, 2వ పేజీ.