కోడె త్రాచు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడేత్రాచు (1984) సినిమా.[మార్చు]

కోడె త్రాచు సినిమా 1984 , మే 5 విడుదలైన తెలుగు డ్రామా చిత్రం.దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రం లో శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం .




నటినటులు[మార్చు]

శోభన్ బాబు

శ్రీదేవి

రావుగోపాలరావు

గిరిబాబు

నగేష్

షావుకారు జానకి

పండరి బాయి

చలపతిరావు

మమత

మీనా

పి.జె.శర్మ

టెలిఫోన్ సత్యనారాయణ .


సాంకేతిక వర్గం .[మార్చు]

దర్శకుడు.ఏ.కోదండరామిరెడ్డి

నిర్మాత.వి కనకరాజు

రచన.సత్యానంద్

సంగీతం. చక్రవర్తి

సాహిత్యం . వేటూరి సుందర రామమూర్తి

ప్లేబ్యాక్ సింగర్.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

స్తంట్స్.విజయ్

నృత్యాలు.సలీం

ఫోటోగ్రఫీ.ఏ వెంకట్




పాటల జాబితా[మార్చు]

1: గంగమ్మ ఉరవడిలో, రచన: వేటూరి సుందర రామమూర్తి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

2: గోరువెచ్చ చందమామ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.

3: చిగురాకు పెదవులు ఇచ్చా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.



మూలాలు: కొల్లూరి భాస్కరరావు ఘంటసాల గళమృతం నుండి సేకరణ