కోర్ట్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టరు

కోర్ట్  న్యాయస్థానం నేపథ్యంలో సాగే భారతీయ సినిమా. ఇది 2014 నాటి సినిమా దీనికి రచన, దర్శకత్వం చైతన్య తమ్హానే వహించగా, ఇది ఆయన తొలిగా దర్శకత్వం వహించిన సినిమా. కొత్తనటులను కలిగివున్న ఈ సినిమా ముదివయస్కుడైన, జైల్లో పెట్టబడ్డ జానపద గాయకుని ఇతివృత్తంతో భారతీయ న్యాయవ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తోంది.

కోర్టు pసినిమా మొట్టమొదట 71వ వెనిస్ అంతర్జాతీయ సినీ ఉత్సవంలో 2014 సెప్టెంబరు 4న మొదట విడుదలైంది,[1] అక్కడ లయన్ ఆఫ్ ది ఫ్యూచర్ విభాగంలో హారిజన్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా జ్యూరీ ఎంపిక చేసింది.[2] వెరైటీ పత్రికకు చెందిన జే వీస్ బర్గ్ ఈ సినిమాను గురించి రాస్తూ "ఈ సినిమా భారతీయ న్యాయవ్యవస్థను చర్మం ఒలిచి చూపించినట్టు చూపిస్తారు. అందుకు గొప్పగా అర్థంచేసుకుని, అద్భుతమైన స్క్రిప్టు (అందించిన రచయిత)కు ధన్యవాదాలు ."[3] ముంబై, వియన్నా, అనతల్యా, సింగపూర్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ సహా 18 ఇతరచోట్ల అవార్డులు పొందింది. 2015 సంవత్సరంలో, 2014 సినిమాలకు గాను 62వ జాతీయ సినిమా పురస్కారంలో ఉత్తమ చిత్రం అవార్డు పొందింది.

[4][5]

కోర్ట్ సినిమా థియేటర్లలో 2015 ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.[4] ఉత్తమ విదేశీ భాషా సినిమా విభాగంలో భారతదేశం తరుఫున ఆస్కార్ అవార్డులకు కోర్ట్ సినిమాను అధికారిక ఎంట్రీగా పంపారు.[6][7]

References[మార్చు]

  1. La Biennale Di Venezia .
  2. "Bhaskaran, Gautaman". Archived from the original on 2015-08-21. Retrieved 2015-11-30.
  3. Weissberg, Jay
  4. 4.0 4.1 Chatterjee, Suprateek.
  5. "62nd National Film Awards for 2014 (Press Release)" Archived 2015-04-02 at the Wayback Machine (PDF).
  6. "Court is India's official entry for Oscars". Indian Express. 23 September 2015. Retrieved 23 September 2015.
  7. Bhushan, Nyay (24 September 2015). "Oscars: India Selects 'Court' For Foreign-Language Category". The Hollywood Reporter. Retrieved 24 September 2015.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు