ఖమ్మం పట్టణ అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్తంభాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా)
సంస్థ వివరాలు
స్థాపన జూలై 10, 2017
Preceding agency ఖమ్మం నగరపాలక సంస్థ
చట్టపరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం ఖమ్మం
17°15′N 80°10′E / 17.25°N 80.16°E / 17.25; 80.16
Ministers responsible కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి)
కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి)

స్తంభాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా) తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.

చరిత్ర[మార్చు]

2017, జూలై 10న తెలంగాణ ప్రభుత్వంచే స్తంభాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. దీని ప్రధాన కార్యాలయం ఖమ్మం పట్టణంలో ఉంది.[1]

విధులు - బాధ్యతలు[మార్చు]

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.

అధికార పరిధి[మార్చు]

ఖమ్మం పట్టణంతోపాటు చుట్టుప్రక్కలవున్న 46 గ్రామాలను కలిపి ఈ సంస్థను ఏర్పాటుచేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది.[2]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. India Today, News (5 July 2017). "Karimnagar, Nizamabad, Khammam to get urban devp authorities". Retrieved 20 January 2020.
  2. నమస్తే తెలంగాణ, వార్తలు (25 October 2017). "పట్టణ శివార్ల కు పండుగ". www.ntnews.com. Archived from the original on 17 జనవరి 2020. Retrieved 20 January 2020.