గడికోట (వీరబల్లె)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గడికోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం వీరబల్లె
ప్రభుత్వము
 - సర్పంచి సీతా మహాలక్షి గారు
జనాభా (2011)
 - మొత్తం 3,093
 - పురుషుల సంఖ్య 1,582
 - స్త్రీల సంఖ్య 1,511
 - గృహాల సంఖ్య 811
పిన్ కోడ్ 516268
ఎస్.టి.డి కోడ్ 08561

గడికోట, వైఎస్‌ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 268., ఎస్.టి.డి.కోడ్ = 08561. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

పరమ హంస సచ్చిదా నంద యోగీశ్వర స్వామి వారు కొలువ యిఉన్నారు,గురుస్వామి కొండ తీరంలో సజీవ సమాధి అయి ఉన్నారు. పూర్వ కాలం నాటి యల్లమ్మ గుడి పెద్దూరు కస్పాలో ఉంది.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

సి.వి.నాగార్జున రెడ్డి= హైకోర్టులో న్యాయవాది,

పోల్ రెడ్డి వెంకట రాజారెడ్డి (కొత్త రాజా రెడ్డి)=గడికోట సంర్పంచి భర్త,పారిశ్రామిక వేత్త, గడికోట అభివృధ్ధికి పాటు పడే వ్యక్తి.

సి.వి.పవన్ కుమార్ రెడ్డి=రాయచోటి సెషన్ కోర్టులో న్యాయ వాది

రాజికీయ నాయకులు=గంగిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, మాజి యం.పి.టి.సి. గాడి. పెంచలయ్య, నరసింహా రెడ్డి, మాజి ప్రెసిడెంట్ చెన్నూరి నాగయ్య, చలపతి, పోలు వెంకట్ రెడ్డి.

హై స్కూలు దాత= వాసుదేవ రాజు.

వ్యాపార వేత్త=షేక్ మహమ్మద్ హనీఫ్.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అంగన్వాడి కేంద్రం నుండి పదవతరగతి వరకు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

బస్సు,ఆటో

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆసుపత్రి సౌకర్యం,సెల్ టవర్ తప్ప అన్ని సదుపాయాలు ఉన్నాయి. పర్యాటకులకు చూడడానికి అక్కడి ప్రక్రుతి చాలా అందంగా ఉంటుంది.చెట్లు పచ్చని పొలాలు జలాశయలతో ఆకర్షణీయంగా ఉంటుంది. కొండ తీరంలో వాటర్ ఫాల్స్.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

చేన్నకేశవ స్వామి గుడి (వేల్పుల మిట్ట), గురుస్వామి గుడి (యడబల్లి), రామాలయం (యడబల్లి), శివాలయం (యడబల్లి), సచ్చిదానంద అశ్రమం (పెద్దూరు కస్పా), పురాతన కాలం నాటి యల్లమ్మ గుడి (పెద్దూరు కస్పా).

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దు తిరుగుడు,అరటి,బొప్పాయి,పసుపు,మామిడి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

మంగలి, చాకలి, వ్యవసాయం, కల్లు గీయడం, జంతువులను పెంచటం.

మూలాలు[మార్చు]

పాఠశాల విశిష్టత[మార్చు]

ఇక్కడ హైస్కూలు 1991 లో స్థాపించబడింది. 2016 లో జిల్లాలో మొదటి ఉత్తమ పాఠశాల అవార్డు వచ్చింది.ఇప్పటి వరకు ఆ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు IIIT కి అనుమతి పొందారు.