గణపవరం మండలం (పశ్చిమ గోదావరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణపవరం(ప.గో)
—  మండలం  —
పశ్చిమ గోదావరి పటములో గణపవరం(ప.గో) మండలం స్థానం
పశ్చిమ గోదావరి పటములో గణపవరం(ప.గో) మండలం స్థానం
గణపవరం(ప.గో) is located in Andhra Pradesh
గణపవరం(ప.గో)
గణపవరం(ప.గో)
ఆంధ్రప్రదేశ్ పటంలో గణపవరం(ప.గో) స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°42′00″N 81°28′00″E / 16.7000°N 81.4667°E / 16.7000; 81.4667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రం గణపవరం(ప.గో)
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 99.95 km² (38.6 sq mi)
జనాభా (2001)
 - మొత్తం 66,656
 - సాంద్రత 247.104/km2 (640/sq mi)
 - పురుషులు 33,478
 - స్త్రీలు 33,178
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.18%
 - పురుషులు 82.49%
 - స్త్రీలు 73.83%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]