గనివాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గనివాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం లక్కవరపుకోట
ప్రభుత్వము
 - సర్పంచి చొక్కాకుల మల్లునాయుడు
జనాభా (2011)
 - మొత్తం 2,633
 - పురుషులు 1,330
 - స్త్రీలు 1,303
 - గృహాల సంఖ్య 674
పిన్ కోడ్ 535240
ఎస్.టి.డి కోడ్ 08966

గనివాడ" (Ganivada), విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

 గ్రామంలో విద్యా అబ్యసిచడానికి ఒక్క ప్ర్దబుత్వ బడి కలదు. బడి ఫెరు  '' మండల ప్రజా ప్రజాపరిశ్త్ పాఠశాల'("M.P. U.P School")''' 

-

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో జరిగెపైడితల్లమ్మవారి జాతర ఛాలా వైభవమ్గా జరుగుతుమ్ది, గ్రామంలో జరిగే అతి పెద్ద పండగ పైడితల్లి అమ్మవారి పండగ.ఈ పండగ మూడు (3) రోజులు అతి వైబవంగా జరుగుతుంది. మొదటి రోజు జరిగే పండగ తోలిఎలుపు అంటారు. రెండవ రోజు జరిగే పండగ పెద్దపండగ అంటారు.మూడవ రోజు జరిగే పండగను దుమ్ముల పండగ అంటారు. గ్రామంలో 2 శ్రీ రాముని ఆలయాలు ఉన్నాయి.

దస్త్రం:Ramalayam
The temple of Rama in ganivada

గ్రామ ప్రత్యేకతలు[మార్చు]

ఊరు చిన్నదైనా, ఇక్కడ చదువుకున్నవారు ఎక్కువ. ఈ ఊరు మామిడి తోటలకు ప్రసిద్ధి. ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి పెద్దపెద్ద పళ్ల వ్యాపార కమిషన్ ఏజెంట్లు మామిడిపూత దశకు ముందే వచ్చి అగ్రిమెంట్లు చేసుకునిపోతారు. ఇక్కడ పాండు రోగానికి మందు ఇస్తారు. చొక్కాకుల కృష్ణంనాయుడు ఈ ఊరికి చాలాకాలం సర్పంచ్‌గా పనిచేశాడు.ఈ ఊరిలో ఎక్కువ మన్ది ఛదువుకున్నవారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఈ ఊరిలోనె జన్మిన్ఛి మొదతిగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవెచిన్ఛిన పాసల రాములు గారు ఎక్కువ సమయము ఈ ఊరి లోనె ఉపాధ్యాయునిగా పనిఛెసి ఎంతో మందికి విద్యా దానముఛెసారు. వారితో పాటుగా ఇంకా చాలామంది వుద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్న ఉపాద్యాయులు ఈ గనివాడ గ్రామంలో కలరు. ప్రస్తుతం గనివాడ గ్రామానికి గ్రామా సర్పంచిగా చొక్కాకుల మల్లునాయుడు కలరు.ప్రస్తుతం గ్రామంలో వున్న మద్యపానం పెద్ద సమస్యను ప్రాలతోలడానికి చాలామంది ప్రయత్నిసున్నారు కానీ గ్రామంలో కల కొద్దిమంది ముర్కులవలన అది జరగడం లేదు.

      మొదటి రోజు జరిగే పండగ తోలిఎలుపు అంటారు.
      రెండవ రోజు జరిగే పండగ పెద్దపండగ అంటారు.
      మూడవ రోజు జరిగే పండగను దుమ్ముల పండగ అంటారు.

పండగ 12.03.2018 నుండి 14.03.2018 జరిపిచుటకు నిర్ణయ


ఆలయాలు:
   గ్రామంలో 2 శ్రీ రాముని ఆలయాలు ఉన్నాయి.బడి:

గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల (MP. UP. School) ఉంది. ఆ పాఠశాలలో ఒక్కటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు విద్య అబ్యసించుటకు ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 633 - పురుషుల సంఖ్య 1, 330 - స్త్రీల సంఖ్య 1, 303 - గృహాల సంఖ్య 674

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=గనివాడ&oldid=2755153" నుండి వెలికితీశారు