గాంధీ పుట్టిన దేశం
Jump to navigation
Jump to search
'గాంధీపుట్టిన దేశం' 1973 ఆగస్టు 30 న విడుదల.పి.లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, ప్రమీల, జానకి, జయంతి,పద్మనాభం మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.
గాంధీ పుట్టిన దేశం (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, ప్రమీల, ప్రభాకర రెడ్డి |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, శ్రీశ్రీ, మైలవరపు గోపి |
నిర్మాణ సంస్థ | జయప్రద ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- లత
- ప్రమీల
- జయంతి
- ప్రభాకర రెడ్డి
- సాక్షి రంగారావు
- రమణారెడ్డి
- రమాప్రభ
- రాజబాబు
- త్యాగరాజు
- బి.పద్మనాభం
- నిర్మలమ్మ
పాటలు
[మార్చు]- ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి మూగ గుండెలో - పి.సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- ఓరోరి గుంటనక్క ఊరేగే ఊరకుక్కా మాజోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
- గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సందేశం - రచన: మైలవరపు గోపి; గాయని: పి.సుశీల
- వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా జతగా గడిపే - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.