గాడ్‌ఫాదర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌గాడ్‌ఫాదర్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వినోద్ కుమార్,
వాణీ విశ్వనాధ్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ప్రత్యూష ప్రొడక్షన్స్
భాష తెలుగు

గాడ్ ఫాదర్ 1995 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని ప్రత్యూషా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రత్యూష నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, వని విశ్వనాథ్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించారు.[2] రాజ్-కోటి సంగీతం అందించారు. ఇది వారి కలయికలో చివరి సినిమా.[3]

కథ[మార్చు]

కోటీశ్వరుడు రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావు) పెద్ద కాలనీ రాజా నగర్ కు ఓనరు. ఇది గూండా శంకర్ (వినోద్ కుమార్) నేతృత్వంలోని అనేక సంఘవ్యతిరేక కార్యక్రమాలకు నెలవు. స్థానిక రాజకీయ నాయకులు మీసాల పోతురాజు (కాస్ట్యూమ్ కృష్ణ) & మల్లేష్ (కోట శ్రీనివాసరావు) వారి స్వార్థ రాజకీయ ప్రయత్నాల కోసం వారిని దుర్వినియోగం చేస్తారు. చివరికి, రాజశేఖరం విరాళాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతడితో విభేదిస్తారు. ఈ కాలనీ నేపథ్యంలో వాళ్ళ మధ్య జరిగే గొడవలు ఎలా పరిష్కారమౌతాయనేది చిత్ర కథ.

అక్కినేని నాగేశ్వరరావు

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "మంచి మార్పుకే శ్రీకారం"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:00
2. "నీతి శాస్త్రమా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 3:42
3. "చిటపట చినుకుల"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:00
4. "ఒళ్ళంతా పూలజల్లు"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:35
5. "ఏదుకున్నవాడే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:50
మొత్తం నిడివి:
21:07

మూలాలు[మార్చు]

  1. God Father (Direction). Filmiclub.
  2. God Father (Cast & Crew). gomolo.com.
  3. God Father (Review). The Cine Bay.