గాలిపటాలు (1974 సినిమా)
'గాలిపటాలు' తెలుగు చలన చిత్రం1974 మార్చి 1. న విడుదల.తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం టి.చలపతిరావు అందించారు.
గాలిపటాలు (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ప్రకాశరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
నిర్మాణ సంస్థ | అనిల్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- ఎస్.వి. రంగారావు (ద్విపాత్రాభినయం)
- గుమ్మడి
- పద్మనాభం
- ప్రభాకర్‌రెడ్డి
- రాజనాల
- మిక్కిలినేని
- మాడా వెంకటేశ్వరరావు
- ముక్కామల
- కె.వి.చలం
- విజయనిర్మల
- మంజుల
- శ్రీరంజని
- జగ్గయ్య
- అల్లు రామలింగయ్య
- రమాప్రభ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం,నిర్మాత, స్క్రీన్ ప్లే:తాతినేని ప్రకాశరావు
- కథ: పాణి
- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
- పాటలు: శ్రీశ్రీ, ఆరుద్ర,దాశరథి, కొసరాజు, ఆత్రేయ
- సంగీతం: టి.చలపతిరావు
- ఛాయాగ్రహణం: అశోక్ కుమార్
పాటల జాబితా
[మార్చు]1 అరెరే ఓ చిలకమ్మా అందాల చిలకమ్మా, రచన:కొసరాజు,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.మాధవపెద్ది సత్యం
3.ఎన్నాళ్ళు వేచెనురా నీకై ఎన్నాళ్ళు వేచెనురా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి
4.గోవింద అనరా గోపాల అనరా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.మాధవపెద్ది, వినోద్ కుమార్ బృందం
5 తందానా నందనా అందాల కధవేస్తా, రచన:కొసరాజు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
6 నీ కన్నులు నను కవ్విస్తే నీ పెదవులు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
7.బావా బావా పన్నీరు బావను పట్టి తన్నేరు, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల
8.మనిషికి మాత్రం వసంతమన్నది లేదని, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.విస్సంరాజు రామకృష్ణ
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
- 1974 తెలుగు సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు
- ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- రాజనాల నటించిన సినిమాలు
- ముక్కామల నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- విజయనిర్మల సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు