గుంటూరు గుండమ్మ కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటూరు గుండమ్మ కథ
గుంటూరు గుండమ్మ కథ సినిమా పోస్టర్
దర్శకత్వంజి.సి.శేఖర్
రచనకె.ఎల్.ఎస్. శర్మ (కథ)
బి. అజయ్ రత్నం, బొల్లిముంత నాగేశ్వరరావు (మాటలు)
నిర్మాతకె.ఎల్.ఎస్. శర్మ, కె. విజయలక్ష్మీ శర్మ
తారాగణంసురేష్,
సింధుజ,
జయచిత్ర
ఛాయాగ్రహణంపి. సూర్యప్రకాష్ రావు
కూర్పుబి. సాయిగాంధీ-సాయినాగేశ్వరరావు
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1995
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గుంటూరు గుండమ్మ కథ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సి.శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, సింధుజ, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించగా, దేవా సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జి.సి.శేఖర్
  • నిర్మాత: కె.ఎల్.ఎస్. శర్మ, కె. విజయలక్ష్మీ శర్మ
  • కథ: కె.ఎల్.ఎస్. శర్మ
  • మాటలు: బి. అజయ్ రత్నం, బొల్లిముంత నాగేశ్వరరావు
  • సంగీతం: దేవా
  • ఛాయాగ్రహణం: పి. సూర్యప్రకాష్ రావు
  • కూర్పు: బి. సాయిగాంధీ-సాయినాగేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఎస్.ఫిల్మ్ ప్రొడక్షన్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు. వేటూరి, భువనచంద్ర రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర పాడారు.

మూలాలు

[మార్చు]
  1. "Guntur Gundamma Katha (1995)". Indiancine.ma. Retrieved 2020-08-24.

ఇతర లంకెలు

[మార్చు]