గురజాల రెవెన్యూ డివిజను
Jump to navigation
Jump to search
గురజాల | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
ప్రధాన కార్యాలయం | గురజాల |
మండలాల సంఖ్య | 10 |
గురజాల రెవెన్యూ డివిజను, పల్నాడు జిల్లా చెందిన పరిపాలనా విభాగం. గురజాల పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, సత్తెనపల్లి,నరసరావుపేటతో పాటు 2013లో తొమ్మిది మండలాలతో ఏర్పడింది. 4 ఏప్రిల్ 2022న, ఇది పది మండలాలను కలిగి ఉండేలా పునర్నిర్మించబడింది.పూర్వం గురజాల రెవెన్యూ డివిజన్ గుంటూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పల్నాడు జిల్లాకు మార్చబడింది.[1][2][3]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]- గురజాల మండలం
- వెల్దుర్తి మండలం
- మాచర్ల మండలం
- దుర్గి మండలం
- రెంటచింతల మండలం
- కారెంపూడి మండలం
- దాచేపల్లి మండలం
- మాచవరం మండలం
- పిడుగురాళ్ల మండలం
- బొల్లాపల్లి మండలం
మూలాలు
[మార్చు]- ↑ "Here's How the New AP Map Looks Like After Districts Reorganization". Sakshi. 3 April 2022. Retrieved 3 May 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "New Gurazala revenue division created". The Hindu. Gurazala (Guntur District). 1 July 2013. Retrieved 17 January 2015.
- ↑ "District Census Hand Book – Guntur (Part XII-A)" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India. p. 232. Retrieved 31 May 2019.