గుళ్లో పెళ్లి
Jump to navigation
Jump to search
గుళ్లో పెళ్ళి (1961 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, రాజసులోచన, జమున |
సంగీతం | ఎస్.రాజేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | చేతన ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- ఆడేనులే పాడేనులే ఈ వేళ కిలకిల నవ్వేనులే - పి.సుశీల
- ఇలలో నా కథ కన్నీరేనా బ్రతుకే తీరనికోరికయేనా - పి.సుశీల
- ఓ అన్నలారా రైతన్నలారా రతనాల - పిఠాపురం నాగేశ్వరరావు, సరొజిని, వరలక్ష్మి బృందం
- చింతలందున చితికిపోయిన చెల్లెకేమని చెప్పగలవో - పి.బి.శ్రీనివాస్
- డబ్బుకు లోకం దాసోహం దాని కోసమే ఈ దాహం - పి.బి.శ్రీనివాస్
- రాదా నీ దయ నా హృదయము నీదయా - ఎ.పి. కోమల
- హాయీ హాయీ హాయీ ఈ చెలిమెంతో హాయీ - పి.సుశీల
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)