ఘేరండ సంహిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఘేరండ సంహిత (धेरंड संहिता) హఠ యోగము యొక్క మూడు ప్రామాణిక గ్రంథములలో ఒకటి (మిగతా రెండు హఠయోగ ప్రదీపిక, శివ సంహిత) 17వ శతాబ్దము లోనిదిగా చెప్పబడుతున్న ఈ గ్రంథము హఠయోగ విజ్ఞాన సర్వస్వముగా పేర్కొనబడుతున్నది.

ఘేరండుడు ఛండుడికి ఉపదేశించిన యోగశాస్త్రమే ఘేరండ సంహిత. ఈ గ్రంథము షట్ క్రియలు (అంతర్గత శరీర శుద్ధి లేక ఘఠస్త యోగ) మీద కేంద్రీకరిస్తుంది. చివరి శ్లోకములు సమాధి గురించి చెప్పినప్పటికీ, ఇవి పతంజలి పద్ధతుల కంటే భిన్నముగా ఉంటాయి

బయటి లింకులు[మార్చు]