చట్టానికి వేయికళ్లు
Jump to navigation
Jump to search
చట్టానికి వేయికళ్లు | |
---|---|
![]() చట్టానికి వేయికళ్లు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | విజయ నిర్మల |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
నిర్మాత | కానూరి రంజిత్ కుమార్ |
నటవర్గం | కృష్ణ జయసుధ మాధవి రావు గోపాలరావు |
కూర్పు | ఆదుర్తి హరనాథ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రంజత్ ఆర్ట్స్ |
విడుదల తేదీలు | 31 మార్చి 1983 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చట్టానికి వేయికళ్లు 1983, మార్చి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ ఘట్టమనేని, జయసుధ, మాధవి, రావు గోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కృష్ణ ద్విపాత్రాభినయం (ప్రతాప్, ఆనంద్) చేసాడు.[1][2]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: విజయనిర్మల
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: రంజిత్ ఆర్ట్స్
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- కూర్పు: ఆదుర్తి హరినాథ్
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]
- కౌగిలి ఇస్తే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- ఎన్నో పొద్దుల - ఎస్.పి.బాలు, పి.సుశీల
- కొత్త ఆశల - ఎస్.పి.బాలు
- నా జిలుగుపైట - పి. సుశీల
- బుచ్చి బల్ర - ఎస్.పి.బాలు, పి. సుశీల
- ఇదే నా జీవిత - పి. సుశీలా
మూలాలు[మార్చు]
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- రావు గోపాలరావు నటించిన చిత్రాలు
- రావి కొండలరావు నటించిన చిత్రాలు
- 1983 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- విజయనిర్మల సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- గిరిబాబు నటించిన చిత్రాలు
- నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
- రాజనాల నటించిన చిత్రాలు
- కాంతారావు నటించిన చిత్రాలు
- మాధవి నటించిన సినిమాలు
- త్యాగరాజు నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు