చర్చ:అనంతపురం జిల్లా
స్వరూపం
అనంతపురం జిల్లా వ్యాసాన్ని వేరుచేయుట
[మార్చు]అనంతపురం జిల్లాను అనంతపురం నుండి వేరుచేసి సమాచారాన్ని మెరుగు చేయండి.--అర్జున (చర్చ) 07:28, 4 మార్చి 2012 (UTC)
- ఆంగ్లంలో అనంతపురం జిల్లా వ్యాసానికి ఇది తెలుగు రూపం. ఇది ఇలాగే ఉంచి అనంతపురం తులూకాకు వేరు వ్యాసం తయారు చేయ వచ్చు. --t.sujatha (చర్చ) 14:11, 14 మే 2012 (UTC)
- అనంతపురం వ్యాసం వేరుగా వున్నట్లు గమనించాను. జిల్లా పేజీని, నగరం పేజీని మెరుగు చేశాను.--అర్జున (చర్చ) 00:45, 10 ఆగస్టు 2022 (UTC)
ఈనాడు కథనం యధాతథం
[మార్చు]ఈ వ్యాసంలో లింకు లో ఉన్న ఈనాడు కథనం నుంచి యధాతథంగా కాపీచేశారు. ఆ విభాగాన్ని తొలగించాను. ఈ మార్పుతో కొంత సమాచారాన్ని కోల్పోయి ఉండవచ్చు. అలా భావించే వారు పైన ఇచ్చిన లింకు ఆధారంగా వికీశైలిలో క్లుప్తంగా రాయండి.--యర్రా రామారావు (చర్చ) 04:04, 24 మే 2021 (UTC)